జాను నీ నవ్వు సూపర్ ఉన్నదే
హే జాను నీ నడక మస్తు గున్నదే
సారు నా వెంట తిరగామాకులే
ఓ సారు మందిలో నాతోని గాదులే
అరె నవ్వు నీ నడక చూసి నేను ఆగమైతి జాను…
ఆహ జాను నీ నవ్వు సూపర్ ఉన్నదే
హే జాను నీ నడక మస్తు గున్నదే
పిల్ల మెకానిక్ మోడలుగా మస్తు తిరిగినా
నీ సొట్ట బుగ్గలు చూసి చంటి పోరన్నయినా
సోకులెన్ని చేసి నువ్వు షోలు కొట్టినా
నే సుడనైనా సూడను ఎంత తిరిగినా
అరెరె మెకానిక్ మోడలుగా మస్తు తిరిగినా
నీ సొట్ట బుగ్గలు చూసి చంటి పోరన్నయినా
సోకులెన్ని చేసి నువ్వు షోలు కొట్టినా
నే సుడనైనా సూడను ఎంత తిరిగినా
అరె నేనోళ్ల నేనోళ్ల నువ్వెంత కాదన్నన్నా జాను..
ఆహ జాను నీ నవ్వు సూపర్ ఉన్నదే
హే జాను నీ నడక మస్తు గున్నదే
సారు నా వెంట తిరగామాకులే
ఓ సారు మందిలో నాతోని గాదులే
అరె ముద్దు ముద్దుగుంటవే నువ్వు ముద్దబంతిలా
నిన్ను ఏరి కోరుకున్న రాయే కన్నె ఎన్నెల
ముక్కుమీద కోపమున్న మొండిదాన్నిలే
నాతోని మాట పడకు నువ్వు మంచిగుండదే
అరె ముద్దు ముద్దుగుంటవే నువ్వు ముద్దబంతిలా
నిన్ను ఏరి కోరుకున్న రాయే కన్నె ఎన్నెల
ముక్కుమీద కోపమున్న మొండిదాన్నిలే
నాతోని మాట పడకు నువ్వు మంచిగుండదే
అరె నేనోళ్ల నేనోళ్ల నువ్వెన్ని మాటలన్నా జాను..
ఆహ జాను నీ నవ్వు మస్తు గున్నదే
హే జాను నీ నడక సూపర్ ఉన్నదే
సారు నా వెంట తిరగామాకులే
ఓ సారు మందిలో నాతోని గాదులే
కొమరెల్లి మల్లన్న సాక్షిగా నిన్ను పెళ్లాడుతనే
మన పెళ్ళికి భరాతు బంధ మస్తు తీస్తానే
మా వోళ్ళతో చెప్పి నేను ఒప్పిస్తాలే
నిన్ను నమ్మి నేను వస్తా బావ బాధపెట్టాకే
ఆ మల్లన్న సాక్షిగా నిన్ను మనువాడుతనే
మన పెళ్ళికి భరాతు బంధ మస్తు తీస్తానే
మా వోళ్ళతో చెప్పి నేను ఒప్పిస్తాలే
నిన్ను నమ్మి నేను వస్తా బావ బాధపెట్టాకే
అరె ఒప్పిస్తా మెప్పిస్తా నీ ఇంట్లో మాట్లాడి జాను…
అబ్బ జాను నీ నవ్వు సూపర్ ఉన్నదే
హే జాను నీ నడక మస్తు గున్నదే
Song Credits:
నిర్మాత: వెంకట్ జె (VENKAT J)
సాహిత్యం: శివ కె (SHIVA K)
గాయకుడు : సుమన్ బదనకల్ (SUMAN BADANAKAL) – పున్ను (PUNNU)
సంగీతం : శివ కె (SHIVA K)
తారాగణం : నూకరాజు (NUKARAJU) & ఆసియా (ASIYA)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.