ఇంటిపక్కనే ఉంటది పోరి
అది అందగత్తెరా వారి
వాళ్ళు కళ్ళ వయ్యారి
మనస్సు దోచే మాటకారి
నవ్వితే ముత్యాలు రాలినట్టు
నడుముల నెలవంక దాగినట్టు
చూపుల్తో బాణాలు జల్లినట్టు
చుతేనే ఎక్కింది తాగినట్టు
ఒక్కొక్క పార్టు వర్ణించలేనట్టు
ఉంటది రా నామీద ఒట్టు
ఇంటిపక్కనే ఉంటది పోరి
అది అందగత్తెరా వారి
వాళ్ళు కళ్ళ వయ్యారి
మనస్సు దోచే మాటకారి
నవ్వితే ముత్యాలు రాలినట్టు
నడుముల నెలవంక దాగినట్టు
చూపుల్తో బాణాలు జల్లినట్టు
చుతేనే ఎక్కింది తాగినట్టు
ఒక్కొక్క పార్టు వర్ణించలేనట్టు
ఉంటది రా నామీద ఒట్టు
ఇంటిపక్కనే ఉంటది పోరి
అది అందగత్తెరా వారి
వాళ్ళు కళ్ళ వయ్యారి
మనస్సు దోచే మాటకారి
ఏమెట్టి చేసావు భ్రహ్మ
ఈ చూడ సక్కని బొమ్మ
ఎంపెట్టి పెంచావు మావ
కోహినూరే చిన్నదిలేమ్మా
ఏమెట్టి చేసావు భ్రహ్మ
ఈ చూడ సక్కని బొమ్మ
ఎంపెట్టి పెంచావు మావ
కోహినూరే చిన్నదిలేమ్మా
యుద్దాలు చేసిన పర్లేదు లే
తన్నులు తిన్న తప్పులెదే
మాటలు పడ్డ ఏమిగాదే
మనసే ఇత్తె ఇంకేమి వద్దే
పూవుల్లో ఎట్టి నిన్ను చూసుకుంట
నా చెయ్యి నువ్వు పట్టుకోవే
ఇంటిపక్కనే ఉంటది పోరి
అది అందగత్తెరా వారి
వాళ్ళు కళ్ళ వయ్యారి
మనస్సు దోచే మాటకారి
ఏమిచ్చుకొనే బొమ్మ
రాసి ఇయ్యమంటవా జన్మ
ఎడికైనా వత్తనే బొమ్మ
నిడలెక్క తోడుంటానమ్మ
ఏమిచ్చుకొనే బొమ్మ
రాసి ఇయ్యమంటవా జన్మ
ఎడికైనా వత్తనే బొమ్మ
నిడలెక్క తోడుంటానమ్మ
ని సూపు తాకిదే చచ్చిపోతా
ని చెయ్యి తాకితే ఆగమైతా
ని కొంగు తాకితే కిరెక్కుపోతా
గాలి తాకితే గతరైతా
అడైన పాడైన ని ఎంబడుండి
జంటగా నిన్ను కట్టుకుంటా
ఇంటిపక్కనే ఉంటది పోరి
అది అందగత్తెరా వారి
వాళ్ళు కళ్ళ వయ్యారి
మనస్సు దోచే మాటకారి
నవ్వితే ముత్యాలు రాలినట్టు
నడుముల నెలవంక దాగినట్టు
చూపుల్తో బాణాలు జల్లినట్టు
చుతేనే ఎక్కింది తాగినట్టు
ఒక్కొక్క పార్టు వర్ణించలేనట్టు
ఉంటది రా నామీద ఒట్టు
ఇంటిపక్కనే ఉంటది పోరి
అది అందగత్తెరా వారి
వాళ్ళు కళ్ళ వయ్యారి
మనస్సు దోచే మాటకారి
____________________________________________________
సంగీతం: మదీన్ SK
సాహిత్యం : సురేష్ కడారి
గాయకుడు: రాము రాథోడ్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.