Home » Ikshwaku kula TIlaka Song Lyrics: Sri Ramadasu

Ikshwaku kula TIlaka Song Lyrics: Sri Ramadasu

by Nikitha Kavali
0 comments
Ikshvaku Kula Tilaka Song Lyrics Sri Ramadasu

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే

రామచంద్ర నను రక్షింపకున్నను
రక్షకులు ఎవరింకా రామచంద్ర

చుట్టూ ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర
అ ప్రాకారమును బట్టే పదివేల వరహాలు రామచంద్ర
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
అ పథకానికి బట్టే పదివేల మొహరీలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర
అ పతాకానికి బట్టే పదివేల వరహాలు రామచంద్ర
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తిని రామచంద్ర

నీ తండ్రి దశరధ మహారాజు పంమ్పేన
లేక మీ మామ జనక మహారాజు పెట్టేనా

ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర

Ikshvaku kula Thilaka Ikanaina Palukave

Ramachandra Nanu Rakshimpakunanu
Rakshakulu Yevarinka Ramachandra

Chuttu Prakaramulu Somputho Gattisthi Ramachandra
Aa Prakaramunu Batte Padivela Varahalu Ramachandra
Lakshmanuku Cheyisthi Muthyala Pathakamu Ramachandra
Aa Pathakaniki Batte Padivela Moharilu Ramachandra

Seethammaku Cheyisthini Chinthaku Pathakamu Ramachandra
Aa pathakaniki Batte Padivela Varahalu Ramachandra
Kaliki Thurayi Neeku Kolupuga Cheyisthini Ramachandra

Nee Tandri Dasaratha Maharaju Pampena
Leka Mee Mama Janaka MAharaju Pettena

Yevadabba Sommani Kulukuthu Tirigevu Ramachandra
Yevadabba Sommani Kulukuthu Tirigevu Ramachandra

Song Credits:

Song Name: Ikshvaku Kula (ఇక్ష్వాకు కుల)
Movie Name: Sri Ramadasu (శ్రీ రామదాసు)
Banner: Aditya Movies (ఆదిత్య మూవీస్)
Producer: Konda Krishnam Raju (కొండా కృష్ణం రాజు)
Director: Kovelamudi Raghavendra Rao (కే.రాఘవేంద్ర రావు)
Cast: Akkineni Nageswara Rao (నాగేశ్వర్ రావు), Akkineni Nagarjuna (నాగార్జున), Suman (సుమన్), Sneha (స్నేహ ).
Music Director: M. M. Keeravani (ఎం.ఎం. కీరవాణి)
Singer: Shankar Mahadevan (శంకర్ మహదేవన్)
Lyrics : Ramadasu (రామదాసు)

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.