Home » హోయ్ హోయ్ బావయ్యో సాంగ్ లిరిక్స్ – జానపద పాట(folk song)

హోయ్ హోయ్ బావయ్యో సాంగ్ లిరిక్స్ – జానపద పాట(folk song)

by Lakshmi Guradasi
0 comment

నువ్వొచ్చే ఆ దారిలో ఎదురే చూడాలే
నా గుండె లోపల గుబులే పుట్టలే
నువ్వు వేసే అడుగుల్లో నేనే నడవలే
నా కంటి సుపులో మెరుపై మెరవలే

హోయ్ హోయ్ బావయ్యో
బంగారు బావయ్యో
రా రా రవయ్యో
మనువడి కోవయ్యో

హోయ్ హోయ్ బావయ్యో
బంగారు బావయ్యో
రా రా రవయ్యో
మనువడి కోవయ్యో

కంటికి కటుకెట్టి
నెత్తిన పాపిడిడెట్టి
ఎర్రని రైక తొడిగి
నల్లని చీరకట్టి

కంటికి కటుకెట్టి
నెత్తిన పాపిడిడెట్టి
ఎర్రని రైక తొడిగి
నల్లని చీరకట్టి
కొప్పున మల్లెలెట్టి
నీకోసమే చూడబడితి
బావయ్యో…

నా ఎండికొండ… బంగారుకొండ
నా ఎండికొండలోడ నా రాగి వన్నెగాడ
నా రాగి వన్నెగాడ సూపులకు సుందరగాడా

నా ఎండికొండలోడ నా రాగి వన్నెగాడ
నా రాగి వన్నెగాడ సూపులకు సుందరోడా

రింగు జుట్టోడా కొంగు పట్టుకోరా
కోర మిసమోడా కన్ను కొట్టకురా

రింగు జుట్టోడా కొంగు పట్టుకోరా
కోర మిసమోడా కన్ను కొట్టకురా
మనస్సుని హత్తుకుని న దరికే నువ్వు చెర
రవయ్యో…

నా రింగు జుట్టు… రింగు రింగు జుట్టు
నా రింగు జుట్టులోడా నా బంగారు బుల్లోడా
నా బంగారు బుల్లోడా సింగరాల చిన్నోడా

నా రింగు జుట్టులోడా నా బంగారు బుల్లోడా
నా బంగారు బుల్లోడా సింగరాల చిన్నోడా

పాదాల పారాణి నీతో నడవాలనీ
ఏడు అడుగులేసి అలీ ని కావాలని

పాదాల పారాణి నీతో నడవాలనీ
ఏడు అడుగులేసి అలీ ని కావాలని
మేనత్త కొడుకువాని వరసకు బావవువని
బావయ్యో…

నా ఎండికోడ…బంగారుకొండ
చింతాకు పుస్తె కట్టి నా యేళ్ళు నువ్వు పట్టి
నా యేళ్ళు నువ్వు పట్టి గుమ్మంలో అడుగుపెట్టి

చింతాకు పుస్తె కట్టి నా యేళ్ళు నువ్వు పట్టి
నా యేళ్ళు నువ్వు పట్టి గుమ్మంలో అడుగుపెట్టి

________________________________________________

సంగీతం: నవీన్ జె
గాయని: దివ్యమాలిక
లిరిక్స్ & ట్యూన్: సంతోష్ షెరి

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment