హౌల గాడ్ని బ్రో
నేను హౌల గాడ్ని బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్ని బ్రో
హౌల గాడ్వి బ్రో
నువ్వు హౌల గాడ్వి బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్వి బ్రో
హౌల గాడ్నే బ్రో
నేను హౌల గాడ్నే బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్నే బ్రో
నేన్ ఎడ్వాకా ఎన్నేళ్లైతుందో కానీ
తను వెళ్ళాక కన్నీళ్లు ఒక్క క్షణము ఆగనలేదు
నేన్ ఎడ్వాకా ఎన్నేళ్లైతుందో కానీ
తను వెళ్ళాక కన్నీళ్లు ఒక్క క్షణము ఆగనలేదు
తను వెళ్లి మూడేళ్లైతుంది కానీ
తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రానేలేదు
తను వెళ్లి మూడేళ్లైతుంది కానీ
తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రానేలేదు
బాధేస్తాది బ్రో మస్తు బాధేస్తాది బ్రో
తలుచుకుంటే దాన్ని గుండె నాది లాగేస్తాది బ్రో
హౌల గాడ్వి బ్రో
నువ్వు హౌల గాడ్వి బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్వి బ్రో
హౌల గాడ్నే బ్రో
నేను హౌల గాడ్నే బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్నే బ్రో
అమ్మఅయ్యా అని చూడకుండా ఎంబడపడినానే
ఏమి అడగకముందే అన్ని ముందు పెట్టినానే
ఎవడు చేయనంతగా నిన్ను ఇష్క్ చేసినానే
నీ కోసం నా ప్రాణాన్నే రిస్క్ చేసినానే
నా కళ్ళలో ప్రేమ నీకు కనపడలేదా..
కన్నీళ్లను కానుకగా ఇచ్చేసావే
గుండె చప్పుడులో పేరు నీది వినపడలేదా
నా గుండె రాయిగా నువ్ మర్చి వెళ్లిపోయావే
జలేస్తది బ్రో మస్తు జలేస్తది బ్రో
నా మీద నాకే చూస్తుంటే బాధేస్తాది బ్రో
హౌల గాడ్వి బ్రో
నువ్వు హౌల గాడ్వి బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్వి బ్రో
హౌల గాడ్నే బ్రో
నేను హౌల గాడ్నే బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్నే బ్రో
హౌల గాడ్వి బ్రో
నువ్వు హౌల గాడ్వి బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్వి బ్రో
బాగుండాలే తను బాగుండాలే
నాకేదేమైన తను బాగుండాలే
హౌల గాడ్వి బ్రో
నువ్వు హౌల గాడ్వి బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్వి బ్రో
ఖుష్ ఉండాలే తను ఖుష్ ఉండాలే
నాకేదేమైన తను బాగుండాలే
హౌల గాడ్వి బ్రో
నువ్వు హౌల గాడ్వి బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్వి బ్రో
హౌల గాడ్నే బ్రో
నేను హౌల గాడ్నే బ్రో
ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాడ్నే బ్రో
హౌల గాడ్నే బ్రో
నేను హౌల గాడ్నే బ్రో
ప్రేమించినందుకు .. వేస్ట్ గాడ్నే బ్రో
____________
Song Credits:
గాయకుడు – సాహిత్యం – భావన : అఫ్రోజ్ అలీ (Afroz Ali)
సంగీతం – మిక్స్ – మాస్టర్ : రంజిత్ రెడ్డి (Ranjith Reddy)
కొరియోగ్రఫీ – దర్శకత్వం : విజ్జు ముధిరాజ్ (Vijju Mudhiraj)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.