ఏంటి ఈవేళ ఏమి చేసావ్ లైలా
ఏంటో ఈ గోలా ఉండలేవా నీలా
అరెరే ఆ మాట అనక మోమాట పడక
ఏంటంత అలక నీకు
కంట్లోన నలకై విసిగించక
వేషాలు వెయ్యొద్ధికా
పడి పడి తిట్టిన
పడనని చెప్పిన
పిలుపులో ప్రేమనే వింటున్న
చిట పట తుళ్లిన
చక చక వెళ్లిన
చిలిపిగా నీడలా రానా
టక టక వచ్చిన
తరుముతు గిచ్చిన
తడబడి పొనులే అంటున్న
తమరిని తిట్టను ఇకపైన
తిక మక పెంచిన
తగువులే తెచ్చిన
తెలివిగా దాటుకొని పోనా
తరబడి ప్రేమ అనుకొన
ప్రేమంటేనే… ఒక మాయని
అంటారులే… ఓ ఊహలే
విని విని కాదనుకున్ననే
వాళ్ళెవరో ఏదేదో అన్నారని
నా ప్రేమని పక్కనెట్టి వెళ్లిపోవడం
ఎమన్నా బాగుందా..
అణువంతైనా అనుమానమే ఇంకొద్దులే..
అరచేతిలో పాపాయిలా నిన్ను చూసుకుంటానులే..
పడి పడి తిట్టిన
పడనని చెప్పిన
పిలుపులో ప్రేమనే వింటున్న
చిట పట తుళ్లిన
చక చక వెళ్లిన
చిలిపిగా నీడలా రానా
టక టక వచ్చిన
తరుముతు గిచ్చిన
తమరిని తిట్టను ఇకపైన
తిక మక పెంచిన
తగువులే తెచ్చిన
తరబడి ప్రేమ అనుకొన
___________________
సాంగ్ : హాయ్ లైలా (Hi Laila)
నటీనటులు – నిఖిల్ థామస్ (Nikhil Thomas), వర్ష డిసౌజా (Varsha DSouza)
సంగీతం – ది ఫాంటాసియా మెన్ (The Fantasia Men)
గాయకులు – అదితి భావరాజు (Aditi Bhavaraju), గాయకుడు డి (Singer D)
గీత రచయిత – సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
దర్శకుడు – కెన్ రాయ్సన్ (Ken Royson)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.