Home » హే జింగిలి (Hey Jingili) సాంగ్ లిరిక్స్ | దిల్రుబా (Dilruba)

హే జింగిలి (Hey Jingili) సాంగ్ లిరిక్స్ | దిల్రుబా (Dilruba)

by Lakshmi Guradasi
0 comments
Hey Jingili song lyrics Dilruba

హేయ్ జింగిలీ… హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
హేయ్ జింగిలీ… హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే.. జింగిలీ…

లబ్ డబ్.. లబ్ డబ్.. హార్టుబీటు ఆగిపోయే
లవ్ లవ్.. లవ్ లవ్… పాటలాగా మారిపోయే
లబ్ డబ్.. లబ్ డబ్.. హార్టుబీటు ఆగిపోయే
లబ్ డబ్.. లవ్ లవ్.. పాటలాగా మారిపోయే

మొదలయింది లోపలేదో యుద్ధమే
ఒడిపోత నేను నీకోసమే
మరింతగా.. మరింతగా.. మరింత దగ్గరవ్వవే
నీ గుండెడో.. నా గుండెదో..
ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే

ఎం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి
ఎం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి

మైకుసెట్టులో ఓల్డ్ సాంగ్ లా
లాగినావే నా రాకుమారీ… మారీ
నిప్పు పెట్టిన తేనే పట్టులా
రేపినవే ఆశలొక్కసారి

నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా
నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ
మెల్లగా మాయమైంది కంటిచెమ్మా
ఎందుకో నేనంటే నీకు ఇంత ప్రేమా..?
ప్రతీ.. క్షణం.. ఈ హాయిలో
ఇలా ఇలా ఉంటాను తడిచి తడిచి తడిచి

నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దె జ్ఞాపకాలు తుడిచి తుడిచి
నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దె జ్ఞాపకాలు తుడిచి తుడిచి

హేయ్ జింగిలీ… హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
జింగిలీ… హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే.. జింగిలీ…

Hey jingili song lyrics in English:

Hey jingili… Hey jingili
Naa jinadagi nindugaa jallaavu rangule
Hey Jingili… Hey jingili
Naa singilu lifune thippaavu ringule.. jingili…

Lab dab.. lab dab.. hartubeetu aagipoye
Lav lav.. lav lav… paatalaaga maaripoye
Lab dab.. lab dab.. hartubeetu aagipoye
Lab dab.. lav lav.. paatalaaga maaripoye
Modhalaindi lopaledo yuddhame

Odipotha nenu neekosame
Marinthagaa.. marinthagaa.. marintha daggaravvave
Nee gundedo.. naa gundedoo..
ee chappudevaridante teliyakudade

Em navvuthunnaave kallathoti podichi podichi
Naa praaname nuvvu vellipoke vidichi vidichi
Em navvuthunnaave kallathoti podichi podichi
Naa praaname nuvvu vellipoke vidichi vidichi

Maikusettulo old song laa
Laaginaave naa raakumaree… maaree
Nippu pettina thene pattulaa
Repinaave aasalokkasaari

Nachhaavule machhaleni jaabilammaa
Nee vallane ettaanu chudu kotta janmaa
Mellagaa maayamaindhi kantichemmaa
Enduke nenante neeku intha premaa..?
Prathee.. kshanam.. ee haayilo
Ilaa ilaa untaanu thadichi thadichi thadichi thadichi

Nee venta vastaane niduralonu nadichi nadichi
Duraanni penchodde jnaapakaalu thudichi thudichi
Nee venta vastaane niduralonu nadichi nadichi
Duraanni penchodde jnaapakaalu thudichi thudichi

Hey jingili… Hey jingili
Naa jinadagi nindugaa jallaavu rangule
Jingili… Hey jingili
Naa singilu lifune thippaavu ringule.. jingili…

_________________

Song Credits:

సాంగ్ : హే జింగిలి (Hey Jingili)
చిత్రం: దిల్రుబా (Dilruba)
సంగీతం: సామ్ సిఎస్ (Sam CS)
గాయకుడు: సామ్ సిఎస్ (Sam CS)
సాహిత్యం: భాస్కర్ బట్ల (Bhaskar Batla)
రచన మరియు దర్శకత్వం: విశ్వ కరుణ్ (Viswa Karun)
తారాగణం: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon), కాథీ డేవిసన్ (Kathy Davison)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.