ప ప ప పరపర
ప పర పప
ప ప ప పరపర
పర పప
ప ప ప పరపర
ప పర పప
ప ప ప పరపర
పర పర పర పప
హేయ్ ఉన్నటుండిగా జిందగీ
ఉల్టా తిరిగిందే..
అనుకోనంతగా ఈ స్టోరీ
డ్రమాటిక్ అయిందే..
హేయ్ ఉన్నటుండిగా జిందగీ
ఉల్టా తిరిగిందే..
అనుకోనంతగా ఈ స్టోరీ
డ్రమాటిక్ అయిందే..
హో మై నారద..
కాస్తంత దారి చూపవా ఆ ఆ అః
ఓహ్ డియర్ మన్మధ
ఈ కన్ఫ్యూషన్ కాస్త మార్చవా
ఓ నా కళ్లకే.. కూసంత క్లారిటీ ఇవ్వా ఆ ఆ అః
ఓహ్ నా మైండు కే
ఈ స్టోరీ లో ట్విస్ట్ తేల్చవా
హేయ్ హవా హవారే
హవా హవారే
హ హవా హవారే
హవా హవారే
ఈ జిందగీ ఏందోలే సమజైతలేదే
ఈ జామనా ఏంటోలే తమాషా ఏమోలే
మార్నింగు లేస్తే చాలే
ముంతకల్లు తాగినట్టు తేలే
వావ్ వాట్ టూ డూ డూడూడూ
వాట్ టూ డూ డూడూడూ
హఠాత్తుగా ఎదో జర్రమొచ్చినట్టుగా
ఒళ్ళు అంత సర్రుమంటూ కాలే
వావ్ వాట్ టూ డూ డూడూడూ
వాట్ టూ డూ డూడూడూ
గిర్ర గిర్ర అంటూవుంటే
తాడు కట్టిన బొంగరంలా ఉ ఉ ఉ ఊగుతాందే
రయ్ రయ్ అంటూ స్కూటర్ సౌండే
అలారం క్లోక్ కూతలా
గుండెలోన ట్రింగు ట్రింగుమందే
వావ్ హేయ్ హవా హవారే
హవా హవారే
హ హవా హవారే
హవా హవారే
ఈ జిందగీ ఏందోలే సమజైతలేదే
ఈ జామనా ఏంటోలే తమాషా ఏమోలే
హేయ్ హవా హవారే
హవా హవారే
హ హవా హవారే
హవా హవారే
ఈ జిందగీ ఏందోలే సమజైతలేదే
ఈ జామనా ఏంటోలే తమాషా ఏమోలే
_________________
Song Credits:
సాంగ్ : హవా హవా (Hawa Hawa)
చిత్రం: పతంగ్ (Patang)
సంగీతం – జోస్ జిమ్మీ (Jose Jimmy)
సాహిత్యం & గానం – జోస్ జిమ్మీ (Jose Jimmy)
నటీనటులు: ప్రణవ్ కౌశిక్ (Pranav Kaushik), ప్రీతి పగడాల (Preethi Pagadala), వంశీ పూజిత్ (Vamsi Pujit)
రచన & దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి (Praneeth Prattipati)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.