అరె రే అరె రే (Arere Arere) సాంగ్ లిరిక్స్, హ్యాపీ డేస్ (Happy Days)

by Manasa Kundurthi

నీ కోసం దిగిరాన నేనెవరో మరిచాన
నీడల్లే కదిలాన నీవల్లే కరిగాన
నాకోసం నెంన్లేనా మనసంతా నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా

అరె రే అరె రే మనసే జారే
అరె రే అరె రే వరసే మారే

ఇది వరకెపుడు లేదే ఇది న మనసే కాదె
ఎవరే మన్న వినదే తన దారేదో తనదే

అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే

స్నేహమేరా జీవితం అనుకున్న ఆజ్మేరా ఆశలే కనుగున్నా
మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్న

ఇక సెకను కెన్నీ నిమిషాల్లో అనుకుంటూ రోజు గడపాల
మధికోరుకున్న మధుబాల చాల్లే నీ గోల

అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనేఈ
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే

చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే
చెంత చేరి చిత్రమై చూస్తున్న

చిటపట చినుకుల్లో తడిసిన మేరుపమ్మ
తెలుగింటి లోని తోరణమా కను గొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా

అరె రే అరె రే మనసే జారే
అరె రే అరె రే వరసే మారే
ఇది వరకెపుడు లేదే ఇది న మనసే కాదె
ఎవరే మన్న వినదే తన దారేదో తనదే

అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే

_____________

పాట: అరె రే అరె రే (Arere Arere)
సినిమా: హ్యాపీ డేస్ (Happy days)
నటీనటులు: తమన్నా భాటియా (Tamannaah Bhatia) , వరుణ్ సందేశ్ (Varun Sandesh)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
గీతరచయిత: వనమాలి (Vanamali)
గాయకులు: కార్తీక్ (Karthik)

Happy days oh my friend song lyrics

మరిన్ని పాటల లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like