Home » హమ్మయ్య (Hammayya) సాంగ్ లిరిక్స్ – Sundarakanda

హమ్మయ్య (Hammayya) సాంగ్ లిరిక్స్ – Sundarakanda

by Lakshmi Guradasi
0 comment

హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..
హమ్మయ్య… హమ్మయ్యా.. హా..
హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..
హమ్మయ్య… హమ్మయ్యా.. హా..

శనివారం నుంచి రాజయోగం అంట..
రాశి ఫలాల్లో విన్న మొన్నా..
సరేలే లైట్ అని పట్టించుకోకున్నా..
అంతలో పెద్ద షాకు నే తిన్నా..

ఊహల్లోనా ఉన్నా ఓ అమ్మాయీ..
కలే దాటి కనిపించిందోయి ..
అట్ట చూస్తే కొంచెం వణికేను చెయ్యి..
ఇక సెట్టై పోయారాఫైనల్లీ …

హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
కలిసి వచ్చే కాలం ఆగయా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ఇన్నాళ్లకి మల్లి నా ధిల్ ధే ధియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
దిల్లే అడేస్తుందే దాండియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ప్రాణం లేచి వచ్చిందే నీదే దయా..

ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
హే.. ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
ఇచ్చి పడ్డాం మావా..

ఆశగా అలా చూడగా..
ఆ చందామామే చేతుల్లోకి జారిందేమో..
సన్నగా అలా నవ్వగా..
అరేయ్ సరాసరి సోయే పోయే ఓలమ్మో..

మల్లి స్కూల్లో.. ఆఖరి బెల్లు.. ఇచ్చే థ్రిల్లు .. చూసాయె కళ్ళు..
ఇన్ని యేళ్లు.. వెయిటింగ్ చాలు.. నీ వాళ్ళంతా ఇక నా వాళ్ళు..

హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
కలిసి వచ్చే కాలం ఆగయా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ఇన్నాళ్లకి మల్లి నా ధిల్ ధే ధియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
దిల్లే అడేస్తుందే దాండియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ప్రాణం లేచి వచ్చిందే నీదే దయా..

ఏయ్ హమ్మయ్య.. ఏ హమ్మయ్య.. ఏ హమ్మయ్య.. ఏ హమ్మయ్య..
ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
హే.. ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
ఇచ్చి పడ్డాం మావా..

____________________________________

పాట: హమ్మయ్య (Hammayya)
చిత్రం: సుందరకాండ (Sundarakanda)
సంగీతం – లియోన్ జేమ్స్ (Leon James)
గాయకులు – రామ్ మిరియాల (Ram Miriyala) , లియోన్ జేమ్స్ (Leon James )
సాహిత్యం – శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
నటీనటులు : రోహిత్ నారా (Rohit nara), శ్రీ దేవి విజయ్ కుమార్ (Sri devi vijay kumar), వృతి వాఘని (Vriti vaghani),
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి Venkatesh Nimmalapudi
నిర్మాతలు: సంతోష్ చిన్నపొల్ల (Santhosh Chinnapolla), గౌతమ్ రెడ్డి (Gautam Reddy), రాకేష్ మహంకాళి (Rakesh Mahankalli)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment