తొలి చూపులోనే పడిపోయానే
నా బాధను ఎవరకి చెప్పనే
నా మనసు కూడా నా మాటను
ఇప్పుడు వినడం లేదులే
నీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే
మనసే ఎగిరే నింగే తగిలే
చెలివే వినవే నవ్వుతు ప్రాణం తీయొద్దే
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….
ఓ…ఓ…ఓ…ఓ
నీవే తొలి వలపే.. మనవే నువ్వే వినరాదటే..
తలపే నీదసలే వీడనులే నీ జతే
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….
ఒకసారి మనసు కలిశాక
నా పరుగు ఆపె వీలేది నా తరమా..
ప్రతిసారి నిను కలిసినట్టు ఊహల్లొ మునకేసి
ధ్యాసే మరిసా ప్రాణం అంతా నీ వశమా…
పూలలో వనమాలిగా నీ చుట్టూ తోటల్ని కట్టి
అంతగా కవ్వింతగా నే చూసెననీ
ఓ…ఓ…ఓ…ఓ
నీవే తొలి వలపే.. మనవే నువ్వే వినరాదటే..
తలపే నీదసలే వీడెనులే
కోరగా మది కోరగా
నీ చెంతనే వాలి పోయి
తోడుగా అడుగేయనా నీ వాడననీ
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే..
గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….
______________________
చిత్రం – కనులు కనులను దోచాయంటే (Kanulu Kanulanu Dhochaayante)
గాయకుడు – రోహిత్ పరిటాల (Rohit Paritala)
లిరిసిస్ట్ – సామ్రాట్ నాయుడు (Samrat Naidu) & పూర్ణా చారి చల్లూరి (Purna Chary Challuri)
దర్శకుడు – దేశింగ్ పెరియసామి (Desingh Periyasamy)
నటీనటులు – దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), రీతూ వర్మ (Ritu Varma),
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.