గ్లోబ్‌ట్రోటర్ (GlobeTrotter) సాంగ్ లిరిక్స్ Mahesh Babu | Priyanka Chopra

by Lakshmi Guradasi

కాలన్నే శాసిస్తూ ప్రతి రోజు పరుగేలే
వేగాన్నే శ్వాసిస్తూ పెనుగులై తిరిగేలే
ఖండాలే దాటేస్తూ కగరజై వాలే

రారా… రారా…
ధీర ధ్రువతారా
రారా స్వైర సంచరా……

Let in bang!
Globetrotter globetrotter

సంచారి సంచారి నినదించే రణభేరి
సంహారి సంహారి మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి సహసమే తన దారి
సంహారి సంహారి అసురలపై అసిధారి

కాలన్నే శాసిస్తూ

గ్లోబిట్రోటర్ గ్లోబిట్రోటర్
గ్లోబిట్రోటర్ గ్లోబిట్రోటర్ ట్రాటర్
గ్లోబిట్రోటర్ గ్లోబిట్రోటర్
గ్లోబిట్రోటర్ గ్లోబిట్రోటర్ ట్రాటర్

సంహారి సంహారి మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి సహసమే తన దారి
సంహారి సంహారి అసురలపై
సహసమే తన దారి అసురలపై

In English Version:

Kalanne shasisthu prathiroju paruge le
Veganne shwasistu penugalai tirige le
Khandale datesthu kagarajai vaale

RaaRaa..RaaRaa
Dheera Dhruvataara
Raara Svaira
Sancharaaaa………..

Let in bang!
Globetrotter globetrotter

Sanchari sanchari ninadinche ranabheri
Samhari samhari mrutyuvupai thana swaari
Sanchaari sanchaari sahasame thaana dari
Samhaari samhaari asuralapai asidhaari

Kalanne shasisthu

Globetrotter globetrotter
Globe trotter globetrotter trotter
Globetrotter globetrotter
Globe trotter globetrotter trotter

Samhaari samhaaree mrutyuvupai thana swaari
Sanchaari sanchaari sahasame thana daari
Samhaari samhaari asuralapai
Sahasame thana dari asooralapai

_______________

Song Credits:

సాంగ్ : గ్లోబ్‌ట్రోటర్ (GlobeTrotter)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి (M. M. Keeravaani)
గానం – శృతి హాసన్ (Shruti Haasan) , కాల భైరవ (Kaala Bhairava)
సాహిత్యం – చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
నటీనటులు : మహేష్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా జోనాస్ (Priyanka Chopra Jonas),

ఎస్ఎస్ రాజమౌళి సినిమా (An SS Rajamouli film)
నిర్మాతలు: కెఎల్ నారాయణ (KL Narayana), ఎస్ఎస్ కార్తికేయ (SS Karthikeya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like