గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
కోరికయినాలో చాల
పట్టపగలే వెనెలియాల
పైన పైన మోమాటల
లోన ఎదో ఆరాటాల ఆస్
తుహే మేరా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
కోరికయినాలో చాల
పట్టపగలే వెనెలియాల
పైన పైన మోమాటల
లోన ఎదో ఆరాటాలు ఆస్
తుహే మేరా
సరసన సరాగాలు కురిపిస్తే
తదుపరి వరాలన్నీ నీవే
తనువుని మరోమారు తరిమేస్తే
విరివిగా వయ్యారాలు నీవే
ఇహ్ ఈడూ రాజుకుంది ఇలా
వాటకొస్తా పిల్ల మల్ల
చేయామకు హాళ్ల గుల్ల
చుసేటట్టు పిల్ల జెల్ల
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
హ్మ్మ్ ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే
మనసిక ఏటో వెళ్లిపోయే
పది పది యేదే ఇలా నీవైపే
పద పద మనిసధా పారే
బోలెడంత ఎత్తునోడా
బారెడంత సొత్తునోడా
ఇహ్ ఉంటా నీకు తోడునీడ ముడిపడి ఎడాపెడా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
కోరికయినాలో చాల ఒహ్హ్
పట్టపగలే వెనెలియాల
పైన పైన మోమాటల
లోన ఎదో ఆరాటాల ఆస్
తూహి మేరా
In English Version:
Gicchi Gicchi Champamaaku Hoyala
Taakutunte Hula Hula
Korikayinaalo Chaala
Pattapagalē Veneliyala
Painapaina Momaatala
Loona Edo Aaraataala Aas
Tuhe Mera
Gicchi Gicchi Champamaaku Hoyala
Taakutunte Hula Hula
Korikayinaalo Chaala
Pattapagalē Veneliyala
Painapaina Momaatala
Loona Edo Aaraataalu Aas
Tuhe Mera
Sarasana Sraagalu Kuripiste
Tadupari Varaalanni Neeve
Tanuvuni Maromaaru Tarimesthe
Virivigaa Vayyaaraalu Neeve
Ih Eedoo Raajukundi Ilaa
Vaatakostaa Pilla Malla
Cheyaamaku Haalla Gulla
Chusettattu Pilla Jella
Gicchi Gicchi Champamaaku Hoyala
Taakutunte Hula Hula
Gicchi Gicchi Champamaaku Hoyala
Taakutunte Hula Hula
Hmm… Edurugaa Ilaa Neevu Kadilosthe
Manasika Eto Vellipooye
Padi Padi Yede Ilaa Neevaipe
Pada Pada Manisadhaa Paare
Boledantha Eddunoda
Baaredantha Sottunoda
Ih Unta Neeku Thoduneeda Mudipadi Edapeda
Gicchi Gicchi Champamaaku Hoyala
Taakutunte Hula Hula
Korikayinaalo Chaala Ohhh
Pattapagalē Veneliyala
Painapaina Momaatala
Loona Edo Aaraataala Aas
Tuhi Mera
Song Credits:
సినిమా: సూపర్ (Super)
తారాగణం: అనుష్క శెట్టి (Anushka Shetty), అయేషా టకియా (Ayesha Takia), నాగార్జున (Nagarjuna)
సంగీత దర్శకుడు: సందీప్ చౌతా (Sandeep Chowta)
గీత రచయిత: విశ్వ (Vishwa)
గాయకులు: s సౌమ్య (s sowmy), ఉదిత్ నారాయణ్ (Udit Narayan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
