గాయపడిన మనసు నాదిలే
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకు గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే
ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా..
ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా..
ఒక్కసారైనా కల్లో నేనొస్తానా…
గాయపడిన మనసు నాదిలే
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
మోసం జెస్తివే నన్ను నువ్వు
పిచ్చిగా నమ్మితే నిన్ను నేను
మాటలు చెప్తివే ఎన్నో నువ్వు
నీతిని మరిచావే నిన్ను నువ్వు
మనసును వీరిసింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మనే
గుడ్డిగా నిన్ను ప్రేమించానే
మనసును వీరిసింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మనే
గుడ్డిగా నిన్ను ప్రేమించానే
నువ్వేలే నువ్వేలే.. నన్నిట్ఠా ముంచావే….ఓ
దారంలా నన్ను తెంపినావే
నా ప్రాణమే నువ్వు కొట్టుకొనే
మిగిలిందే ఇలా ఎదకోత
ఎంమనుకుందునే నా రాత
బంధాన్ని తెప్పింది నువ్వే లే
భారాన్ని వేసింది నువ్వేలే
మౌనంలో ముంచింది నువ్వేలే
మాటల్తో కాల్చింది నన్నే లే
బంధాన్ని తెప్పింది నువ్వే లే
భారాన్ని వేసింది నువ్వేలే
మౌనంలో ముంచింది నువ్వేలే
మాటల్తో కాల్చింది నన్నేలే
నువ్వేలే నువ్వేలే..నా ప్రాణం నీదేలే
గాయపడిన మనసు నాదిలే
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకు గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే
Song Credits:
రచయిత : రామ్ లక్ష్మణ్ (Ram Laxman)
గాయకుడు & హీరో : రాము (Ramu)
హీరోయిన్ : తనుజ రెడ్డి (Tanuja Reddy)
హీరో : యశ్ రాజ్ రెడ్డి (Yashraj Reddy)
సంగీతం : కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
నిర్మాత : డాక్టర్ సునీల్ కుమార్ (Drc Sunil Kumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.