Home » గళ్ళు గళ్ళు గజ్జల మోత సాంగ్ లిరిక్స్ 

గళ్ళు గళ్ళు గజ్జల మోత సాంగ్ లిరిక్స్ 

by Lakshmi Guradasi
0 comments
Gallu Gallu Gajjela Motha song lyrics

గళ్ళు గళ్ళు గజ్జల మోత సాంగ్ లిరిక్స్ తెలుగు లో

గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
(గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత)
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
(ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత)

గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత

కాణిపాక గణపయ్య గజ్జల మోత ఈ గంటలమోత
(కాణిపాక గణపయ్య గజ్జల మోత ఈ గంటలమోత)

ఆ పలని సుబ్రమణ్య గజ్జల మోత ఈ గంటలమోత
(ఆ పలని సుబ్రమణ్య గజ్జల మోత ఈ గంటలమోత)

ఆ శబరి మణికంఠుని గజ్జల మోత ఈ గంటలమోత
(ఆ శబరి మణికంఠుని గజ్జల మోత ఈ గంటలమోత)

ఆ ఏడు కొండల ఎంకన్న గజ్జల మోత ఈ గంటలమోత
(ఆ ఏడు కొండల ఎంకన్న గజ్జల మోత ఈ గంటలమోత)

గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత

బద్రాద్రి రామయ్య గజ్జల మోత ఈ గంటలమోత
(బద్రాద్రి రామయ్య గజ్జల మోత ఈ గంటలమోత)

కండగట్టు అంజన్న గజ్జల మోత ఈ గంటలమోత
(కండగట్టు అంజన్న గజ్జల మోత ఈ గంటలమోత)

యాదగిరి నరసింహునీ గజ్జల మోత ఈ గంటలమోత
(యాదగిరి నరసింహునీ గజ్జల మోత ఈ గంటలమోత)

శ్రీశైల మల్లన్న గజ్జల మోత ఈ గంటలమోత
(శ్రీశైల మల్లన్న గజ్జల మోత ఈ గంటలమోత)

గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత

బెజవాడ దుర్గమ్మ గజ్జల మోత ఈ గంటలమోత
(బెజవాడ దుర్గమ్మ గజ్జల మోత ఈ గంటలమోత)

బల్కంపేట యల్లమ్మ గజ్జల మోత ఈ గంటలమోత
(బల్కంపేట యల్లమ్మ గజ్జల మోత ఈ గంటలమోత)

నీలపాటి శ్రీలక్ష్మి గజ్జల మోత ఈ గంటలమోత
(నీలపాటి శ్రీలక్ష్మి గజ్జల మోత ఈ గంటలమోత)

పెనుగంచి తిరుపతమ్మ గజ్జల మోత ఈ గంటలమోత
(పెనుగంచి తిరుపతమ్మ గజ్జల మోత ఈ గంటలమోత)

గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత

రాజాము పోలిపల్లి గజ్జల మోత ఈ గంటలమోత
(రాజాము పోలిపల్లి గజ్జల మోత ఈ గంటలమోత)

పొందూరు పైడితల్లి గజ్జల మోత ఈ గంటలమోత
(పొందూరు పైడితల్లి గజ్జల మోత ఈ గంటలమోత)

వెలగాడ అసిరితల్లి గజ్జల మోత ఈ గంటలమోత
(వెలగాడ అసిరితల్లి గజ్జల మోత ఈ గంటలమోత)

గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు
గళ్ళు గళ్ళు గళ్ళు గళ్ళు గజ్జల మోత ఈ గంటలమోత
ఎవ్వరదీ ఎవ్వరదీ గజ్జల మోత ఈ గంటలమోత

Gallu GAllu Gajjala Motha Song Lyrics In English

GAllu Gallu Gallu GAllu GAjjala MOtha Ee Gantala MOtha

Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha

GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha

Kanipaaka Ganapayya Gajjela Motha Ee Gantala Motha

Aa Palani Subramanya Gajjala Motha Ee Gantala Motha

Aa Shabari Manikantani Gajjala MOtha Ee Gantala Motha

Yedu Kondala Yenkanna Gajjala Motha EE GAntala Motha
Aa Yedu Kondala Yenkanna Gajjala Motha EE GAntala Motha

GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha

Badhradhri RAmayya Gajjala Motha Ee Gantala MOtha

Kandagattu Anjanna Gajjala Motha Ee Gantala MOtha

Yadhagiri Narasimhuni Gajjala Motha Ee Gantala Motha

SriSaila Mallanna GAjjala Motha Ee Gantala MOtha
SriSaila Mallanna GAjjala Motha Ee Gantala MOtha

GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha

Bezawada Durgamma GAjjala Motha Ee Gantala MOtha

BalkamPeta YAllamma GAjjala Motha Ee Gantala MOtha

Neelapati SriLakshmi Gajjala MOtha Ee Gantala MOtha

Penuganchi Thirupathamma Gajjala MOtha Ee Gantala MOtha
Penuganchi Thirupathamma Gajjala MOtha Ee Gantala MOtha

GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha

Raajaamu Polipalli GAjjala MOtha Ee Gantala MOtha

Pondhuru Paidithalli GAjjala MOtha Ee Gantala MOtha

Velagaada Asirithalli GAjjala MOtha Ee Gantala MOtha
Velagaada Asirithalli GAjjala MOtha Ee Gantala MOtha

GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha
GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha
GAllu GAllu GAllu Gallu GAllu Gllu
Gallu GAllu GAllu GAlu GAjjala MOtha Ee Gantala MOtha
Yevvaradhi Yevvaradhi Ee Gajjala Motha Ee Gantala Motha

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.