Home » గాయలైన (Gaayalaina) సాంగ్ లిరిక్స్ – జీబ్రా (Zebra)

గాయలైన (Gaayalaina) సాంగ్ లిరిక్స్ – జీబ్రా (Zebra)

by Lakshmi Guradasi
0 comment

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు
మాయలో మునిగి వానరుడా
నీ ఫేటు బ్యాడు సో ఫార్-రు

ఓటమి గెలుపు నో సెపరేటు
టేక్ ఇట్ లైటు
లైఫ్ ఇస్ గ్రేటు…

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

అనువుగా లేని చోటులో చేయి
ముందు వెనక షట్-డౌను
మెలుకువ లోను నిదుర నటిస్తూ
చేసేయ్యాలి టైం-పాసు

పాచికలే వేస్తే అవి పారకపోతే
పీసులు అయిపోదా
నీ గుప్పెడు గుండె కోరని యుద్ధం
నీకెదురైతే సైడ్ అవ్వకుండా
ట్రై టూ పేస్-సు

గాయలైన.. ఓ..
గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

గాయలైన ఓ నరుడా
నీకెందుకంటా ఈ వార్-రు

________________________________

పాట: గాయలైన (Gaayalaina)
చిత్రం: జీబ్రా (Zebra)
మ్యూజిక్ కంపోజర్: రవి బస్రూర్ (Ravi Basrur)
నటులు: సత్యదేవ్ (SatyaDev), డాలీ ధనంజయ (Daali Dhananjaya)
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic)
నిర్మాతలు: ఎస్ఎన్ రెడ్డి(SN Reddy), బాల సుందరం (Bala Sundaram), దినేష్ సుందరం (Dinesh Sundara)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment