గాలి ఊయల్లల్లే తేలిరా
ప్రియతమా నా ప్రియతమా
వైలిన్ రాగమల్లే పాడుతూ
హృదయమా నా హృదయమా
ప్రేయసి అంటే పరుపు కాదు
చప్పట్ల నవ్వుల బొమ్మ కాదు
నువ్వయ్యే పోతుంది రోజు రోజు
ప్రాణం అయిపోతుంది ఏదో రోజు
నువ్వెవరో ఏదో కాదు
అది చెప్పే భాషే లేదు
నువ్ అలవో చినుకొ కాదు
నే సంద్రమునేమి కాదు
నీ వీక్షణమును వెలుగుల్లో
నే జన్మించా నీ మదిలో
మనసును తడిపే జల్లుల్లో
తొలకరినై నీ తలపుల్లో
కవి ఎరుగని ఓ కవనంలా
కలవై నాకై పూసావే
తొలి ముద్దిచ్చే తమకంలా
ప్రాణం తీసేయ్
నువ్వెవరో ఏదో కాదు
అది చెప్పే భాషే లేదు
నువ్ అలవో చినుకొ కాదు
నే సంద్రమునేమి కాదు
________________
సాంగ్ : గాలి ఊయలలో (Gaali Ooyalallo)
ఆల్బమ్ పేరు: అగాథియా (Aghathiyaa)
భాష: తెలుగు (Telugu)
గాయకుడు: సత్యప్రకాష్ (Sathya prakash)
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
లిరిక్స్: శశాంక్ వెన్నెలకంటి (Shashank Vennelakanti)
నటీనటులు : జీవా (Jiiva), రాశి ఖన్నా (Raashi Khanna),
రచయిత & దర్శకుడు : PA.విజయ్ (PA.Vijay)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.