Home » గాజులు తేమంటిని పెనిమిటి సాంగ్ లిరిక్స్ – Folk Song

గాజులు తేమంటిని పెనిమిటి సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments

గాజులు తేమంటిని పెనిమిటి
చీరలు తేమంటిని పెనిమిటి
కమ్మలు తేమంటిని పెనిమిటి
కాసులు తేమంటిని పెనిమిటి

కోరిందే తీసుకొస్తే
అడిగిందే ఇస్తాననీ
సింగారించుకుని సిద్దమై ఉంటిని

గాజులు తేమంటిని పెనిమిటి
చీరలు తేమంటిని పెనిమిటి
కమ్మలు తేమంటిని పెనిమిటి
కాసులు తేమంటిని పెనిమిటి

కారులు కొనమంటిని పెనిమిటి
బంగ్లా కొనమంటిని పెనిమిటి
భూములు కొనమంటిని పెనిమిటి
బైక్ లు కొనమంటిని పెనిమిటి

అలిగికూసుంటే నువ్వు అడిగిందే
ఇత్తవని బొంగమూతి పెట్టి
నేను ఆశతో ఉంటిని

గాజులు తేమంటిని పెనిమిటి
చీరలు తేమంటిని పెనిమిటి
కమ్మలు తేమంటిని పెనిమిటి
కాసులు తేమంటిని పెనిమిటి

సినిమా పోదామయ్య పెనిమిటి
షికార్ పోదామయ్య పెనిమిటి
షాపింగ్ పోదామయ్య పెనిమిటి
జాతర్ పోదామయ్య పెనిమిటి

అన్ని తిరిగి మనము ఆడి పాడి
అలసిపోదాము నా పెనిమిటి

గాజులు తేమంటిని పెనిమిటి
చీరలు తేమంటిని పెనిమిటి
కమ్మలు తేమంటిని పెనిమిటి
కాసులు తేమంటిని పెనిమిటి

ముద్దులు ఇమంటిని పెనిమిటి
కౌగిలి ఇమంటిని పెనిమిటి
రాయం నీదంటిని పెనిమిటి
ప్రాణం నీదంటిని పెనిమిటి

నా సర్వం నీకు నేను ఇవ్వాలని
కలలెన్నో కన్నాను రారా పెనిమిటి

గాజులు తేమంటిని పెనిమిటి
చీరలు తేమంటిని పెనిమిటి
కమ్మలు తేమంటిని పెనిమిటి
కాసులు తేమంటిని పెనిమిటి

కోరిందే తీసుకొస్తే
అడిగిందే ఇస్తాననీ
సింగారించుకుని సిద్దమై ఉంటిని

గాజులు తేమంటిని పెనిమిటి
చీరలు తేమంటిని పెనిమిటి
కమ్మలు తేమంటిని పెనిమిటి
కాసులు తేమంటిని పెనిమిటి

_________________________________

పాట: గాజులు తేమంటిని పెనిమిటి (Gaajulu themantini penimiti)
సాహిత్యం – సురేష్ కడారి (Suresh Kadari)
సింగర్ – దివ్య మాలికా (Divya Malika)
సంగీతం – కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
కాస్టింగ్ – పూజా నాగేశ్వర్ (Pooja Nageswar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment