Home » ఫేమస్ గావాలే (Famous Gaavale) సాంగ్ లిరిక్స్ – Folk Song

ఫేమస్ గావాలే (Famous Gaavale) సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comments

ఇన్స్టాలో అరే ఇన్స్టాలో
అగో ఇన్స్టాలో వైరలు గావాలే
వీడియో నా పేరు ఫేమస్ గావాలే

ఇన్స్టాలో వైరలు గావాలే
వీడియో నా పేరు ఫేమస్ గావాలే

రాయల్ బైకు మీద రయ్యు రయ్యుమంటూ
రౌండు వేసేద్దాము రావోయ్ పిల్లాగో
రేంజ్ రోవేర్లోన హండ్రెడ్ రేసు పెట్టి
ఎంజాయ్ చేసోద్దాము ఏవోయ్ పిల్లాగో

దునియంతా అరే దునియంతా
అబ్బో దునియంతా తిరిగిరావాలే
ధూమ్ ధామ్ పాటలకు స్టెప్పులు వెయ్యాలే

దునియంతా తిరిగిరావాలే
ధూమ్ ధామ్ పాటలకు స్టెప్పులు వెయ్యాలే

ఎత్తు చెప్పులేసి హైరు లీవ్స్ చేసి
మల్లెపూలు పెడితే మస్తుగున్ననోయ్
లిప్స్ కు లిఫ్టికు పెట్టి
నైల్స్ కు గోలి రంగు పూసి
నవ్వితే నా లుక్కు చూసి ఫిదా అవుతావోయ్

సోకులకు నా సోకులకు
అరే సోకులకు షేకే గావాలె
చూసేటి సూపులకు సురుకే పుట్టలే

సోకులకు షేకే గావాలె
చూసేటి సూపులకు సురుకే పుట్టలే

లంగఓణిలోన రంగుల గాజులేసి
చెవ్వులకు రింగులు పెట్టినా
చూడోయ్ పిల్లాగో
నువ్వు నేను లవ్వు మనువు కలిపే కెవ్వు
మన లగ్గం లేగారాలే పొల్లు పొల్లు

డప్పులకు అరే డప్పులకు
అబ్బో డప్పులకు స్టెప్పులు వెయ్యాలే
స్టేటంతా మన పాట చెరువుకావాలే

డప్పులకు స్టెప్పులు వెయ్యాలే
స్టేటంతా మన పాట చెరువుకావాలే

____________________________________________

పాట: ఫేమస్ గావాలే (Famous Gaavale)
తారాగణం: బిట్టు డాన్సర్ (Bittu Dancer) & లాలూ కన్నా (Lalu Kanna)
సాహిత్యం : గుర్రపు రాము (Gurrapu Ramu)
గాయని: స్నేహ కట్కూరి (Sneha Katkuri)
సంగీతం: Dj శేఖర్ ఇచ్చోడ (Dj Shekar Ichoda)

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment