Home » ఫామిలీ పార్టీ – ఎం సి ఎ

ఫామిలీ పార్టీ – ఎం సి ఎ

by Haseena SK
0 comments
family party song lyrics mca

ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ

లైట్ సెట్టింగ్ అక్కర్లే
మైక్ సేట్టు ల్తో పన్లే
మనింటిని చేసేద్దాం డిస్కో టెక్ అల్లే

నైట్ నైన్ అవ్వక్కర్లే
బయటికీ ఏళ్ళక్కర్లే
ఇలా మనం క్లబైతే పబ్ అవదా ఇల్లే

ఎహ్ హ్యాపీ గ గడిపేలా
ఎహ్ ఫారిన్ కో వెళ్లాలా
మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపేద్దాం
టక్కర్ల
ఈ వంకే చాలే పిల్ల
మరి మొంకీలైపోయేలా

మన ఆపేదెవడు అడిగేదెవడు చలో చలో
మరి చేసేద్దాం గోలాఆఆ

ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
యాహి యాహి యాహి … యాయా

ఫాస్ట్ బీట్ ఏస్తావో
రొమాన్స్ పాటే పెడతావో
సిగ్గనేదుకు డాన్స్ ఏ చేయి
చుట్టూ మనవాళ్లే

కింద పడి ఢోల్లేస్తావో
గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించే
అంత మనవాళ్లే

ఏ జీన్స్ ప్యాంటు ఏస్కున్న
అరేయ్ రింగ రింగ చేస్కో
అరేయ్ పట్టు చీరె కట్టుకున్న
కెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మెస్కో

ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
లిక్కర్ ఉంది సిద్ధంగా
కిక్ నీకే పంచంగ
నిక్కెర్ యేసుకోచేసే
ఇల్లే బారళ్లే

అరెయ్ ఉప్పు కొంచెం ప్లస్ ఐన
కారమే మైనస్ ఐన
ఇంటి వంట సాటేనా
ఫైవ్ స్టార్ హోటళ్లే

ఏ బౌండరీ లే లేని
ఈ బాండ్ నే లవ్ చేస్కో
అరేయ్ గుండె నిండా ప్రేమ పంచె
సొంత వాడ్ని కంటి రెప్పలా చూస్కో

ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ
ఇట్స్ ఏ ఫామిలీ పార్టీ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.