ఏయ్ ఉలుకు లేని భూమండల
నా అండ ఉంది భళ…. భళ
ఓ గొర్రె మంద ఊరందర
నే బలి ని కోరే కసా ఇలా
ఒళ్లు ఇరుసుకున్న సావై
గజ్జె కట్టిన యముడై
నిజమే నింపుకున్న గాలై
నా ఉల విర్ర వింటారా
రారా వీర గోన చేతికొచ్చెరా
వెయ్ రా వీర భద్ర సామీ వైతారా
దలప గడప గోస రా
ఉలికి ఉడికి పొంగెరా
నరము నరము చీల్చగా
సారము సారము లెయ్యరా
తెరిచుకున్న కళ్ళే ఉరుసుకున్న ముళ్ళై
అమ్మోరు తల్లే మమ్ము ఆవహించేరా
చిందేయ్ బొట్టు బొట్టు రక్తమే సాగరా
గుండె కొట్టు కొట్టు కొట్టుకున్న డప్పుల మోతారా
గరిక పుసలొక్కటై గజము మాదము అణచవా
దండు గడిక చీమలే పాము మట్టి కారవగా
బెదిరిపోయే జింక ఎదురు తిరిగేనింకా
ఎగిరే పుల్లిగాని డొంక చింపగా
అండ పగిలి పగిలి నిన్ను ముంచేరా తందరా
తొండ రగిలి రగిలి నింపు చిమ్మేరా అగ్గిలా
____________________________
పాట పేరు: ఏయ్ ఉలుకు లేని (Ey Uluku Leni)
సినిమా పేరు: పోటెల్ (Pottel)
ఆర్టిస్ట్ పేరు: యువ చంద్ర కృష్ణ (Yuva Chandraa Krishna), అనన్య నాగళ్ల (Ananya Nagalla), అజయ్ (Ajay),
గానం: వినాయక్ (Vinayak), మనోజ్ శర్మ (Manoj Sharma), ధనుంజయ (Dhanunjaya), మేఘనా నాయుడు (Meghana Naidu)
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర (Shekar Chandra)
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
రచన & దర్శకత్వం: సాహిత్ మోత్ఖురి (Sahit Mothkhuri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.