ఎవరో… ఇతనెవరో…
ఏం వరసో… ఇతను
మనసై ప్రేమంతై కలిసాడే ఇతను
శ్వాసలాంటి విశ్వాసముంది మరచా…
మనది మనము అను మాట లేంటో మరచా….
ఎవరో… ఇతనెవరో…
ఏం వరసో… ఇతను
లలనలో నను ముంచే ఏ అనుబంధం వీడో…
శాపమే వరమల్లే
తరిమినది నా ప్రతి తరుణమున
పిరికి మది తలుపులు ఈనాడే
తాళాలు తీయగా..
వాడిన వేసవికే
నీ కరుణ చినుకులు చాలేమో
పాపమై నా గతం అనే దహించేనే…
జడివాన జారిలో తడిచున్న పర్వతము కరిగెనా
నింగంత కరుగుతూ జారెనా
చినుకు తడికే..
కలనై కరుగుతూ ఉన్నాను
నిజమైన నీ ఎదుట
సరితుగు వేళ లేదేమోగా
ఇంత మమత..
ఎవరో… ఇతనెవరో…
ఏం వరసో… ఇతను
లలనలో నను ముంచే ఏ అనుబంధం వీడో…
ఎవరో… ఇతనెవరో…
ఏం వరసో… ఇతను
లలనలో నను ముంచే ఏ అనుబంధం వీడో…
Evaro Ithanevaro song lyrics in English:
Evaro… Itanevaro…
Em varaso… Itanu
Manasai premantai kalisaade itanu
Swasa laanti vishvaasamundi marachaa…
Manadi manamu anu maata lento marachaa…
Evaro… Itanevaro…
Em varaso… Itanu
Lalanalo nanu munche
Ye anubandham veedo…
Shapame varamalle
Tariminadi naa prathi tarunamuna
Piriki madi talupulu eenaade
Taalalu teeyagaa…
Vaadina vesavike
Nee karuna chinukulu chaalemo
Paapamai naa gatham ane dahinche ne…
Jadivaana jaarilo thadichunna parvathamu karigenaa
Ninganta karuguthoo jaare naa
Chinuku thadike…
Kalanai karuguthoo unnaanu
Nijamainaa nee edhuta
Sarithugu vela ledemo gaa
Intha mamatha…
Evaro… Itanevaro…
Em varaso… Itanu
Lalanalo nanu munche
Ee anubandham veedo…
Evaro… Itanevaro…
Em varaso… Itanu
Lalanalo nanu munche
Ee anubandham veedo…
Song Credits:
పాట పేరు: ఎవరో ఇతనేవరో (Evaro Ithanevaro)
సినిమా : సత్యం సుందరం (Sathyam Sundaram)
నటులు: కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Arvind Swami)
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli)
గాయకుడు: మధు బాలకృష్ణన్ (Madhu Balakrishnan)
రచన: గోవింద్ వసంత (Govind Vasantha)
రచన, దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్ (C.Premkumar)
నిర్మాత: జ్యోతిక (Jyotika) – సూర్య (Suriya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.