ఎవరెవరో నాకేదురైనా
నువ్ కలిసాకే మోదలైందే
మెలకువలో.. కలలా తూచి
మరుజన్మేదో మోదలైందే
ఎమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏం ఏంచేస్తానో
చేస్తు ఏమైపోతానో
మరి…
ఎవరెవరో నాకేదురైనా
నువ్ కలిసాకే మోదలైందే…
మెలకువలో కలలా తూచి
మరుజన్మేదో మోదలైందే…
ప్రపంచం తెలిదే జాతై నువ్వు ఉంటె
ప్రమాదం అనేదే ఇటే రాదే
సముద్రాల కన్న సొగసెంత లోతే
ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే
కాల్చుతు ఉన్నాదే కౌగిలే కొలిమిలా
ఇది వరకు మనసుకు లేని పరవసమేదో మోదలైందే
మెలకువలో కలలా తూచి
మరుజన్మేదో మోదలైందే
ఎమో ఏం చేస్తున్నానో
ఇంకా ఏం ఏంచేస్తానో
చేస్తు ఏమైపోతానో
మరి…
ఎవరెవరో నాకేదురైనా
నువ్ కలిసాకే మోదలైందే…
మెలకువలో కలలా తూచి
మరుజన్మేదో మోదలైందే…
______________
Song Credits:
పాట: ఎవరెవరో
చిత్రం: ANIMAL
నటీనటులు: రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక (Rashmika)
సంగీత దర్శకుడు: విశాల్ మిశ్రా (Vishal Mishra)
లిరిక్స్: అనంత శ్రీరామ్ (Ananta Sriram)
గాయకులు: విశాల్ మిశ్రా (Vishal Mishra)
మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సంప్రదించండి.