Home » ఇంగ్లాండు రాణి (Englandu Rani) సాంగ్ లిరిక్స్ – స్వాగ్ (Swag)

ఇంగ్లాండు రాణి (Englandu Rani) సాంగ్ లిరిక్స్ – స్వాగ్ (Swag)

by Lakshmi Guradasi
0 comments

ఇంగ్లండ్ రాణి విల్లందుకొని
సోదాలే సీసేనే

ఇంగ్లండ్ రాణి విల్లందుకొని
సోదాలే సీసేనే
కయ్యాల నారి ఆ మీసగాన్ని
కారంగా సూసేనే

కయ్యాల నారి ఆ మీసగాన్ని
కారంగా సూసేనే
ఇంగ్లండ్ రాణి విల్లందుకొని
బాణాలే వేసేనే

కయ్యాల నారి ఆ వింటినారి ఒగ్గేసి ఆగేనే
రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే

ఆహా రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే
అరె రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే

ఆడే ఆటంతా నీదే కావాలి
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే

సక్కాని రాణి సిక్కలతో నీ సిట్టాలు తేలేనే
బొమ్మైన రాణి రాకున్న పోని నెగ్గేది నీవేలే

ఆరి తేరినాది తీరే మారినాది
తీరా యేమిటని సూసాకే
ఇంతి పంతం ఎంతో ఉన్న గాధే
ఇంతే ఇంతేనంటే సరి గాదె
ఓ… దమ్మున్న పోరి అల్లంత భారి
స్టోరీ లూ నీవేలే

కయ్యాలా నారీ ఓ రాకుమారి
ఉండాలి నీ రూలే
ఆహా ఉండాలి నీ రూలే

ఆహా.. రాజే మెల్లెంగా రాజి కోరలే
మహారానై రోజుల్నే నువ్వు ఏలాలే
అరె ఆడే ఆటంతా నీదే కావాలి
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే
ఆడ ఈడ తేడాలు లేక సాగాలే

సక్కాని రాణి సిక్కలతో నీ సిట్టాలు తేలేనే
బొమ్మైన రాణి రాకున్న పోని నెగ్గేది నీవేలే
సుత్తూర నీరే సుక్కాని నావే సక్కంగ పోతాదే
పోటెది గాని పూటేది గాని పాటింక నీదెలే
సుత్తూర నీరే సుక్కాని నావే సక్కంగ పోతాదే
పోటెది గాని పూటేది గాని పాటింక నీదెలే

____________________________________________________

పాట పేరు: ఇంగ్లాండు రాణి (Englandu Rani)
చిత్రం: స్వాగ్ (Swag)
గాయకుడు: కైలాష్ ఖేర్ ( Kailash Kher)
సంగీతం: వివేక్ సాగర్ ( Vivek Sagar)
సాహిత్యం: స్వరూప్ గోలి ( Swaroop Goli)
నటించినవారు: శ్రీవిష్ణు (Sree Vishnu), రీతూ వర్మ (Ritu Varma)
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ (T.G. Vishwa Prasad)
రచన మరియు దర్శకత్వం వహించినవారు: హసిత్ గోలి (Hasith Goli)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment