ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
హాయ్ రామా ఇదేమి ప్రేమ
హంగామా వరించ తరమా
అందమ్మా అయోమయంగా
ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ
హాయ్ రామా ఇదేమి ప్రేమ
హంగామా వరించ తరమా
అందమ్మా అయోమయంగా
ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ
ఏ చోటా నా పాదం నిలబడనంటుంది ..
ప్రతిబాట నీవైపే పదపద అంటోంది
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది ..
అది కూడా చిత్రంగా బాగానే ఉంది
ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం ..
తప్పుకొనే దారేదో వెతకాలి ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో ననులాగే ప్రియస్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా
హో.. విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెల
ఏం ప్రేమో మతే చెడంగా
చిక్కామొ అమాయకంగా
గుండెల్లో అదో రకంగా
చిందరవందర తొందర తికమక
ఏం ప్రేమో మతే చెడంగా
చిక్కామొ అమాయకంగా
గుండెల్లో అదో రకంగా
చిందరవందర తొందర తికమక
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు ..
కోపంతో ఎరబ్రడి కసిరే నా కళ్లు
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు ..
గుండెసడి ఉలికిపడి ఒకటే కంగారు
చప్పున ఒకటైపోదాం ఈ దూరం చెరగనీ ..
ఎక్కడికైనా పోదాం మనలోకం వేరనీ
ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ ..
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
ఏమయ్యిందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమయ్యిందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
హో నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
హో అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
హో నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
In English Version:
Emayyindho emo naa madilo ee vela
Premayyindho emo anumaanam kaligela
Avuno kaado adagaalante tegive chhaalade
Nijamo kaado teliyakapotey taguve telade
Emayyindho emo naa madilo ee vela
Premayyindho emo anumaanam kaligela
Avuno kaado adagaalante tegive chhaalade
Nijamo kaado teliyakapotey taguve telade
Haay Raama idemee prema
Hangaama varincha taramaa
Andamma ayomayanga
Ukkiribikkiri oopiri sarigama
Haay Raama idemee prema
Hangaama varincha taramaa
Andamma ayomayanga
Ukkiribikkiri oopiri sarigama
Ee chotaa naa paadam nilabadananthundi
Prati baata neevaipae padapada antundi
Manasantaa endukano diguluga untundi
Adi kooda chitramga baagaane undi
Uppenala hrudayamloni chelarege kalavaram
Tappukone daaredo vetakaali iddaram
Eppudu modalayyindo nanulaage priyasvaram
Eppudu etu thostundo chebutundaa ee kshanam
Anukokunda padadosindi valape nannila
Ho.. vidipokunda mudivesindi bigise sankela
Em premoo mathe chedangaa
Chikkaamo amayakanga
Gundello adho rakangaa
Chindaravandara tondara tikamaka
Em premoo mathe chedangaa
Chikkaamo amayakanga
Gundello adho rakangaa
Chindaravandara tondara tikamaka
Evaraina nee peru anukunte chaalaa
Kopamto erabradi kasire naa kalllu
Evaraina ninnu konchem gamaniste chaalaa
Gundesadi ulikipadi okkate kangaaru
Chappuna okataipodam ee dooram cheragani
Ekkadikaina podam mana lokam verani
Evariki emaatram kanipincham pommani
Aa kshaname manakosam ekaantam choodani
Chitike vesi piliche prema manato cheraga
Manalo cheri karige prema manamai maaraga
Emayyindho emo naa madilo ee vela
Premayyindho emo anumaanam kaligela
Avuno kaado adagaalante tegive chhaalade
Ho nijamo kaado teliyakapotey taguve telade
Ho avuno kaado adagaalante tegive chhaalade
Ho nijamo kaado teliyakapotey taguve telade
__________
Song Credits;
పాట: ఏమయ్యిందో ఏమో (emaindo)
నటీనటులు: వెంకటేష్ (Venkatesh) , సిమ్రాన్ (Simran)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
సాహిత్యం– సిరివెన్నెల (Sirivennala)
గాయకులు: ఎస్పీ బాలు (Sp balu), హరిణి (harini
నిర్మాత: టి. త్రివిక్రమ రావు (T. Trivikrama Rao)
దర్శకుడు: ఉదయశంకర్ (Udaya Shankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
