కలకలమును కలగలిపిన కధ మొదలా..
హే.. కలవరమున తెగనలిగిన నిజము కలా.. హ..
ఇంచెను తడబడిన తప్పటడుగా మతిచెడేనా ఏమో..
సతమతమౌ తలపెదో నిలదీసి నన్నడిగేనుగా
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
మనసా తెలుసా, మనసా.. ఆ
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
తెలిసే కలిసే, మనసా.. ఆ
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా.. ఆ
ఏ కారణమంటే ఏం పలకని మౌనం
వలపంటే ఇంతేనా ఆ.. ఆశ్చర్యం
నా పదనిస శృతిలోన..
నీ సరిగమ కలిసేన
అర్ధలో అపార్ధాలో తెలియకనే పయనం
సరి అని అనుకోవాలో
తగదని దాటేయాలో
నీకైనా తెలిసిందా
తెలుపకనే తెలిపే క్షణమా
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
మనసా తెలుసా, మనసా.. ఆ
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా.. ఆ
మరిచిత సమ సంబంధం, సందిగ్ధం, సత్ సాహిత్యం
మస్తిష్కం భ్రమరా భ్రమరం విపదం ద్విముఖం వంచింతం
ఎదుటే ఉన్నా దూరం ఎటు వైపో నా తీరం
ఊహల్లో ఊహించే రూపం ఇది అనుకోవాలా
కలకలమును కలగలిపిన కధ మొదలా..
కలవరమున తెగనలిగిన నిజము కలా.. హ
ఇంచెను తడబడిన తప్పటడుగా మతిచెడేనా ఏమో..
సతమతమౌ తలపెదో నిలదీసి నన్నడిగేనుగా
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
మనసా తెలుసా, మనసా.. ఆ
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
తెలిసే కలిసే, మనసా.. ఆ
ఎం జరుగుతోంది, ఎం జరుగుతోంది
ఇకపై ఇది నీ వరసా.. ఆ
మరిచిత సమ సంబంధం, సందిగ్ధం, సత్ సాహిత్యం
మస్తిష్కం భ్రమరా భ్రమరం విపదం ద్విముఖం వంచింతం
In English Version:
Kalakalamunu kalagalipina kadha modhalaa..
Hey.. kalavaramuna teganaligina nijamu kalaa.. ha..
Inchenu tadabadina tappatadugaa mathichedena emo..
Sathamathamou talapedo niladeesi nannadigenugaa
Em jaruguthondhi, em jaruguthondhi
Manasaa telusaa, manasaa.. aa
Em jaruguthondhi, em jaruguthondhi
Telise kalise, manasaa.. aa
Em jaruguthondhi, em jaruguthondhi
Ikapai idi nee varasaa.. aa
Ye kaaranamante em palakani mounam
Valapante inthenaa aa.. aascharyam
Naa padanisa shruthilona..
Nee sarigama kalisena
Ardhalo apaardhalo teliyakane payanam
Sari ani anukovaalo
Tagadani daateyaalo
Neekainaa telisindaa
Telupakane telipe kshanamaa
Em jaruguthondhi, em jaruguthondhi
Manasaa telusaa, manasaa.. aa
Em jaruguthondhi, em jaruguthondhi
Ikapai idi nee varasaa.. aa
Marichita sama sambandham, sandigdham, sat saahityam
Mastishkam bhramara bhramaram vipadam dwimukham vanchintam
Edute unnaa dooram, etu vaipo naa theeram
Oohallo oohinche roopam idi anukovaalaa
Kalakalamunu kalagalipina kadha modhalaa..
Kalavaramuna teganaligina nijamu kalaa.. ha
Inchenu tadabadina tappatadugaa matichedenaa emo..
Sathamatamou talapedo niladeesi nannadigenugaa
Em jaruguthondhi, em jaruguthondhi
Manasaa telusaa, manasaa.. aa
Em jaruguthondhi, em jaruguthondhi
Telise kalise, manasaa.. aa
Em jaruguthondhi, em jaruguthondhi
Ikapai idi nee varasaa.. aa
Marichita sama sambandham, sandigdham, sat saahityam
Mastishkam bhramara bhramaram vipadam dwimukham vanchintam
_____________
Song Credits:
పాట: ఎం జరుగుతోంది (Em Jaruguthondhi)
ఆల్బమ్/సినిమా: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)
నటీనటులు: రష్మిక మందన్న (Rashmika Mandanna), ధీక్షిత్ శెట్టి (Dheekshith Shetty)
గానం: చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada), హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
లిరిసిస్ట్: రాకేందు మౌళి (Rakendu Mouli)
రచన & దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)
See Also: nadhive song lyrics the girlfriend
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
