Home » ఎం చెప్పను –  నేను శైలజ

ఎం చెప్పను –  నేను శైలజ

by Firdous SK
0 comment
109

పాట: ఎం చెప్పను
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులు: కార్తీక్
చిత్రం: నేను శైలజ
తారాగణం: కీర్తి సురేష్, రామ్ పోతినేని
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
లేబుల్: ఆదిత్య సంగీతం


ఎం చెప్పను నిన్నేలా ఆపను
ఓ ప్రాణమా నిన్నేల వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను
ఓ మౌనమా నిన్నేలా దాటను

పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళ దాన్నెల చేరపను
తన జ్ఞాపకమైన తగదని మనసునేలా మార్చాను

ఈ ప్రేమకి ఏమిటి వేడుక
ఎ జన్మకి జంటగా ఉండక
ఎం చెప్పను నిన్నేలా ఆపను
ఓ ప్రాణమా నిన్నేల వదలను

ఇదివరకలవాటు లేనిది
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక
చేయి జారుతుంటే ఎం తోచకున్నది

ఊరించిన నిలమబ్బుని
ఊహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే
కళ్ళారా చూస్తూ ఎల్లా మరి

ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఊపిరి
ఈ ప్రేమకి ఏమిటి వేడుక
ఎ జన్మకి జంటగా ఉండక

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version