మస్తీ… మస్తీ
తస్సా చెక్క తదినక గడ్డంజున్ను తునక
అల్లాడాలే కురోలంతా అన్నం ముద్ద దినక
ఆకాశాల దేశం నుంచి ఊడిపడ్డా సరుకా
మన్మధుడే నిన్ను చూసి మాచిపోడా గురక
మస్తీ… మస్తీ ఉర్ర మస్తీ
మామ మామ మస్తీ మస్తీ
మస్తీ మస్తీ రాజా మస్తీ
కాల నెత్తి సీనే జస్తీ
మస్తీ మస్తీ రాజా మస్తీ
అడ్డా మీది జోరే ఆస్తి
యదే అన్నయ్యదే పూర బస్తి
అన్నయ్యదే ఫుల్ టు గస్తీ
పోరా పోరా అగరుబత్తి
అగ్గితోటి నీకేం కుస్తీ
పారిపోరా అతిరిబిత్తి
జానేతోని జబర్దస్తీ
లొంగిపోయి పాదాలనొక్కి
అన్నయతోని చెయ్యరా దోస్తీ
ఉర్ర మస్తీ జోరు మస్తీ
తస్సా చెక్క తదినక
సింగరాల సిలక ఏముందే నీ మాటలోన
మత్తు మందు గులిక
తిప్పుకుంటు వెళ్లిపోయే పిట్టనడుం యెనక
మీసాలన్నీ క్యూ కట్టాయో కంటి రెప్పే పడక
గుమ్మ గుమ్మెత్తి దిన్నె దిన్నెత్తి
ఊరు వాడ ఓరెత్తి
కాలో చేయో నలుపేస్తి
మస్తీ… మస్తీఉర్ర మస్తీ
మామ మామ మస్తీ మస్తీ
_______________________________
పాట శీర్షిక: మస్తీ (Masthie)
ఆల్బమ్/సినిమా : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time) (The GOAT)
స్వరపరచినవారు : యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
గానం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), షెన్‌బాగరాజ్(Shenbagaraj), వేలు (Velu), సామ్ (Sam), నారాయణన్ రవిశంకర్ (Narayanan Ravishanka)
గీతరచయిత: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswathi Puthra Ramajogayya Sastry)
రచన & దర్శకత్వం: వెంకట్ ప్రభు (Venkat Prabhu)
సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
నిర్మాతలు: కల్పతి ఎస్ అఘోరం (Kalpathi S Aghoram), కల్పతి ఎస్ గణేష్ (Kalpathi S Ganesh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.