Em Bathukura Naadi Song Lyrics in Telugu & English Paanch Minar
ఏం బతుకురా నాది ఏం బతుకురా నాది
ఎక్కడకెళదామనుకుంటే నన్నెక్కడ పడేసినాది
ఏం బతుకురా నాది ఏం బతుకురా నాది
ఎక్కుతూపోదామనుకుంటే నన్నిక్కడ దిగేసినాది
ఇంటిలో చెప్పాలొక సోది
గర్ల్ ఫ్రెండ్ తో ఇంకొక సోది
బయట పడే దారేది
నా ఫేటే ఎట్టా మారేది
ఏం బతుకురా నాది ఏం బతుకురా నాది
ఎక్కడకెళదామనుకుంటే నన్నెక్కడ పడేసినాది
ఎచ్చులకు పోయి ఇప్పుడిలా ఎర్రిపప్పనయ్యా
చదువేటు అబ్బలేదు గనుక చివరికి సంకనాకిపోయా
కస్టమర్లకేమో జోకరై
కన్నవాళ్ళకేమో బ్రోకరై (తెలుగు రీడర్స్)
గొప్పలెన్నో చెబుతూ ఊరిలో అప్పుపడిపోయా
వచ్చేది రవ్వంత ఖర్చులా కొండంత
సచ్చిపోతున్న కదా…
ఇప్పుడే ఇట్టాగ తిప్పలైపోతాంటే
చిప్పలే ఇస్తాది షాదీ
తూ నా బతుకు
ఏం బతుకురా నాది ఏం బతుకురా నాది
ఎక్కడకెళదామనుకుంటే నన్నెక్కడ పడేసినాది
చంటిగాడు పాయే అమెరికా
బంటిగాడి జీతం లక లక
నందుగాడు చూడు షేర్ లలో పుట్టించాడు కేక
చిట్టిగాడికేమో హోటలు
చిన్నిగాడికెన్నో బంకులు
టిల్లుగాడు చూడు బార్లలో రేపినాడు కాక
పక్కనోళ్ళకన్నా తక్కువేమి నాకు
బొక్కలో పడ్డానిలా…
ఒక్కరోజు కూడా చిక్కదేంది నాకు
లక్కనే తెచ్చేటి తేదీ
ఏం బతుకురా నాది ఏం బతుకురా నాది
ఎక్కడకెళదామనుకుంటే నన్నెక్కడ పడేసినాది
Em Bathukura Naadi Song Lyrics in English:
Em bathukura naadi em bathukura naadi
Ekkadakeldaamanukunte nannekkada padesinaadi
Em bathukura naadi em bathukura naadi
Ekkutoopodaamanukunte nannikkada digesinaadi
Intilo cheppaaloka sodhi
Girlfriend tho inkoka sodhi
Bayata pade daaredi
Naa fate ettaga maaredi
Em bathukura naadi em bathukura naadi
Ekkadakeldaamanukunte nannekkada padesinaadi
Ecchulaku poyi ippudila erripappanayyaa
Chaduvetu abbaledu ganuka chivariki sankanakipoyaa
Customerskemoo jokerai
Kannavallakemo brokerai (TeluguReaders)
Goppalennno chebutu oorilo appupadipoyaa
Vachchedi ravvanta kharchula kondanta
Sacchipotunna kada…
Ippude ittaaga tippalaipoothaanante
Chippale istaadi shaadi
Thoo naa batuku
Em bathukura naadi em bathukura naadi
Ekkadakeldaamanukunte nannekkada padesinaadi
Chantigaadu paaye America
Bantigaadi jeetam laka laka
Nandugaadu choodu shares lo puttinchaadu kekka
Chittigaadikemo hotelu
Chinnigadikenno bankulu
Tillugaadu choodu barlallo repinaadu kaka
Pakkanollakanna takkuvemi naaku
Bokkalo paddaanila…
Okkaroju kooda chikkadendi naaku
Lakkane techcheti thedi
Em bathukura naadi em bathukura naadi
Ekkadakeldaamanukunte nannekkada padesinaadi
Song Credits:
పాట పేరు : ఏం బతుకురా నాది (Em Bathukura Naadi)
సినిమా పేరు: పాంచ్ మినార్ (Paanch Minar)
నటుడు : రాజ్ తరుణ్ (Raj Tarun)
గాయకుడు: దినేష్ రుద్ర (Dinesh Rudra)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: శేఖర్ చంద్ర (Sekhar Chandra)
దర్శకుడు: రామ్ కడుముల (Ram Kadumula)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.