Home » ఏకాంతమంతా (Ekanthamantha) సాంగ్ లిరిక్స్ – It’s Complicated | Siddhu Jonnalagadda

ఏకాంతమంతా (Ekanthamantha) సాంగ్ లిరిక్స్ – It’s Complicated | Siddhu Jonnalagadda

by Lakshmi Guradasi
0 comments
Ekanthamantha song lyrics It's Complicated

తొలి తొలి చూపులలోనే వదలని వేదనవా
అటు ఇటు చూడక నేనే
తెలియని దారులలో కలిసేనా

రోజు కొత్తగా పుడుతున్నట్టుగా
అనిపిస్తున్నదే తాకినట్టుగా
హద్దే లేనే హాయేదో పిలిచి
అడ్డవుతున్నది గీతాల్ని చెరిపి
నీతో ఉన్న కాలాన్ని గడిపే సమయం చేరగా…

ఓ.. ఏకాంతమంతా మనదవ్వని
ఓ … ఓ..నీలోన నన్ను నే చూడని.. ఓ

ఏమో ఉన్నచోటు మరి ఉండలేని మనసేదో
కొత్త దారి వెతికి
మాయో కళ్ళ తోటి కలిసుండాలేని కలలేవో
కళ్ళు దాటి కదిలి
తనువులకి తల ఓనికి అడుగులలో అలజడికి
త్వరపడని తడబడని
చినుకల్లే చేరి పెను వరదైపోని

ఓ సరిహద్దు దాటి దేహాలని
ఓ ఇక చూడకుండా ఒకటవ్వని
ఓ పెదవుల్ని ఆర్జనే చేయని
ఈ గాలిలో కలిపేయని
మన ఇరువురి కలయికని…….

________________

Song Credits:

సాంగ్ఏకాంతమంతా (Ekanthamantha)
చిత్రంIt’s Complicated
సంగీతంశ్రీ చరణ్ పాకాల (Sri Charan Pakala)
లిరిక్స్కృష్ణకాంత్ (Krishna Kanth)
గాయకుడుఅర్మాన్ మాలిక్ (Armaan Malik)
నటీనటులుసిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath), షాలిని వడ్నికట్టి (Shalini Vadnikatti), సీరత్ కపూర్ (Seerat Kapoor)
దర్శకత్వంరవికాంత్ పేరేపు (Ravikanth Perepu)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.