ఆ సీతా దేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈడు జోడు వీడే
అందాలా బుట్ట బొమ్మలా అచ్ఛం గా కంటి పాపలా
వెన్నెల్లో ఆడ పిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే
చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో
నూటికో కోటికో వరుడు నేను లే
నిన్నటీ జన్మ లో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో
వధువు గానె మారిపోవే
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్
ఇవాళ నింగి లోని తారా తళుక్కుమంది ఎదురుగా రా
వయస్సు తీరికుండదారా హాయి హాయి హాయి
సొగస్సు పంచుతున్న ధారా నీ పలుకులోని పంచదార
ఆ పైన ఊరుకోదు లే రా హాయి హాయి హాయి
ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో ఏకాంతం అంటూ వేరే లేదు లే రా
కళ్ళార నిన్ను చూసుకుంటే హాయి హాయి హాయి హాయి
ఈ క్షణం స్వయంవరం ఇవ్వా ళ సంబరం
__________________
సాంగ్ క్రెడిట్స్ :
సినిమా: రౌడీ ఫెలో (Rowdy Fellow)
పాట: ఈ క్షణం స్వయంవరం (Ee Kshanam Swayamvaram)
నటీనటులు: నారా రోహిత్ (Nara Rohith), విశాఖ సింగ్ (Vishakha Singh)
గీత రచయిత: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
గాయకులు: అరిజిత్ సింగ్ (Arijit Singh)
సంగీత దర్శకుడు: సన్నీ ఎంఆర్ (Sunny MR)
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!