దం దరె (Dum Dare) సాంగ్ లిరిక్స్, కిర్రాక్ పార్టీ (Kirrak Party)

by Lakshmi Guradasi

దం దరె దం దరె దుం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

దం దరె దం దరె దుం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజిలో
క్యాంపస్లో ఫైటులూ కఫీషాప్ ట్రీటులూ
సాగెలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులూ

దం దరె దం దరె దుం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

one by four లొ కలిసింది స్నేహం క్యాంటీన్ చాయిలా
అట్టిండెన్స్ తగ్గిపోకుండ ఉందిగా ప్రోక్సీ ఫార్ములా
సూపర్ స్టారు ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రముందీ
ఎగ్సాంసులోన బ్యాక్లాక్సు వల్లా ఎక్స్పీరియన్సు ఎంతెంతొ పెరిగిందీ

one by four లొ కలిసింది స్నేహం క్యాంటీన్ చాయిలా
అట్టిండెన్స్ తగ్గిపోకుండ ఉందిగా ప్రోక్సీ ఫార్ములా
సూపర్ స్టారు ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రముందీ
ఎగ్సాంసులోన బ్యాక్లాక్సు వల్లా ఎక్స్పీరియన్సు ఎంతెంతొ పెరిగిందీ

దం దరె దం దరె దుం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

ఎన్నెన్ని ఆశలు నిను చూస్తుంటె మా మనసులో
ఆ చిరి నవ్వులో పడిపోయా చూపులో
ఓ మీరా.. మా అందరీ కల నీవేగా మా యదలో నీవెగా
బ్యాచుల్లోన తేడాలు ఉన్నా బ్యాచు ఒక్కటె
మచ్చా అన్న మావ అన్న ఫ్రెండ్షిప్ ఒక్కటె
సందిచాలని ఉండేదొ హీట్ ఏం చెయ్యలొ డౌటూ
కాలేజ్ లైఫ్లో చదువు లైటు ఫుల్ల్ టైం మేము కొడతాములే సైటూ..

దం దరె దం దరె దుం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

In English Version:

Damdare Damdare Damdare Damdare Damda…
Damdare Dam Damdare Dare Dam Dam Dam….
Damdare Damdare Damdare Damdare Damda…
Damdare Dam Damdare Dare Dam Dam Dam….

Ennenni Aashalu Adugaduguna EE College Lo
Campus Lo Fightulu Coffee Shop Treatulu
Saagelee Saradhalalo EE Rojulu Friendship Kai Parugulu

Damdare Damdare Damdare Damdare Damda…
Damdare Dam Damdare Dare Dam Dam Dam….

One By Four La Kalisindi Sneham Canteen Chayila
Attendance Thaggi Pokunda Undigaa Proxy Formulaa
SUPERSTAR First Show Ki Maku Mass Bunk Manthram Undi
Exam Lonaa Backlogs Valla Experience Enthentho Perigindhi..

One By Four La Kalisindi Sneham Canteen Chayila
Attendance Thaggi Pokunda Undigaa Proxy Formulaa
SUPERSTAR First Show Ki Maku Mass Bunk Manthram Undi
Exam Lonaa Backlogs Valla Experience Enthentho Perigindhi..

Damdare Damdare Damdare Damdare Damda…
Damdare Dam Damdare Dare Dam Dam Dam….

Ennenni aasalu ninu choostunte maa manasulo
Aa chiri navvulo padipoyaa choopulo
O Meera.. Maa Andhari Kala Neevegaa Maa Yedhalo Neevegaa
Branchullona Thedalu Unna Batch Okkatte…
Machhaa Annaa Mamaa Annaa Friendship Okkatte…
Saadinchaalanundedo Heat Em Cheyyalo Doubtu
College Life Lo Chaduvu Lite Full Time Memu Kodathamu Le Sightu…

Damdare Damdare Damdare Damdare Damda…
Damdare Dam Damdare Dare Dam Dam Dam….

_______________

పాట పేరు: దం దరె (Dum Dare)
చిత్రం: కిర్రాక్ పార్టీ (Kirrak Party)
నిర్మాత: రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara)
దర్శకుడు: శరణ్ కొప్పిశెట్టి (Sharan Koppisetty)
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth), సంయుక్త (Samyuktha), సిమ్రాన్ పరీంజా (Simran Pareenja)
సంగీతం: బి. అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Lokanath)
సాహిత్యం: వనమాలి (Vanamali)
గాయకుడు: హరి చరణ్ (Hari Charan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like