లక్ష్మి వైన్స్ దుర్గ వైన్స్
సాయిబాబా వైన్స్ శ్రీనివాస వైన్స్
బాలాజీ వైన్స్ శ్రీ కృష్ణ వైన్స్
శివగణేశ వైన్స్..
దేవుళ్ళే చెబుతుంటే వెల్కమ్స్-సు
దేవుళ్ళే చెబుతుంటే వెల్కమ్స్-సు
మీరెందుకు పెడతారు టోల్ గేట్స్-సు
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
స్వర్గానికి మనకు లింక్స్
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
మన బాడీ కి పెట్రోల్ బంక్సు
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
కనిపెట్టిన వాడికి థాంక్సు…..
విస్కీ తాగితే విసుగు తగ్గిపోతాది
బీరే తాగితే జోరు పెరిగిపోతాది
వైనే తాగితే వయస్సు చిన్నగౌతాది
బ్రాంది తాగితే బతుకు తేలికౌతది
డిప్రెషన్ ఫసకు ఫసకు
ఫ్రాస్ట్రషన్ ఫసకు ఫసకు
ఇరిటేషన్ ఫసకు ఫసకు
నీ టెన్షన్ ఫసకు ఫసకు
నీ సఫరింగ్స్ అన్నిటికి మెడిసిన్స్
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
స్వర్గానికి మనకు లింక్స్
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
మన బాడీ కి పెట్రోల్ బంక్సు
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
కనిపెట్టిన వాడికి థాంక్సు…..
డ్రింక్సు డ్రింక్సు
డ్రింక్సు డ్రింక్సు
డ్రింక్సు డ్రింక్సు
డ్రింక్సు డ్రింక్సు
పెగ్గే తాగితే పేగు మాడిపోతాది
కోటర్ తాగితే మోటరు చెడిపోతాది
హాఫె తాగితే వైఫ్ కు నువ్ సరిపోవు
ఫుల్లే తాగితే ఫుల్లు గా నువ్ పోతావు
నీ హెల్త్ ఫసకు ఫసకు
నీ వెల్త్ ఫసకు ఫసకు
నీ ఫ్యూచర్ ఫసకు ఫసకు
నీ ఫ్యామిలీ ఫసకు ఫసకు
ఆరడుగుల చోటు నీకు బోనసు….
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
నరకానికి మీకు లింక్స్
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
మీ బాడీలో ఫాయిజన్ ట్యాంక్సు
డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు
మానేస్తే మీకు థాంక్సు….
________________________
పాట పేరు: డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు (Drinksu Drinksu Drinksu)
సినిమా పేరు: డ్రింకర్ సాయి (Drinker Sai)
నటులు : ధర్మ (Dharma) & ఐశ్వర్య శర్మ (Aishwarya Sharma)
గాయకుడు పేరు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
సంగీత దర్శకుడు: శ్రీ వసంత్ (Sri Vasanth)
లిరిక్స్ : చంద్రబోస్ (Chandrabose)
దర్శకుడు & రచయిత: కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalasetti)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.