Home » ధీమ్ ధీరానా (Dheem Dhirana) సాంగ్ లిరిక్స్ – ఈశ్వర్ (Eshwar)

ధీమ్ ధీరానా (Dheem Dhirana) సాంగ్ లిరిక్స్ – ఈశ్వర్ (Eshwar)

by Rahila SK
0 comments
dheem dhirana song lyrics eshwar

ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
అంధేలు తోడిగినా పధమవ్వన
ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
చింధులు నిలుపని పరుగవనా
వెంటపడి తోంధరాగ నిన్నే కాలవానా
రంగుల కళ కనపడిన
రమ్మని నాను పిలిచేనా
పొంగినా అలనైపోనా ఎవ్వరపిన

ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
అంధేలు తోడిగినా పధమవ్వన
ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా

వంధెల్లా వరమ అనుబంధల బలమ
మధీలో మౌనలు తెలిపే మానవి వినుమా
అందాల వరమ సుమగంధల స్వరామ
అదిరె నే గుండే బెదూరే నీలపాతరమ
తోలి పోద్దు లంటా నమ్మకమ
వధలోద్దు నన్న సంబరమ
కదలోద్దు నువు ఇకా అగిపో సమయామ
చెలి సోయాగాల నందనామ
చేలీ కంచె తేచుకోవమ్మ
చిగురిన్చుతున్న చిరు నవ్వు చెదరధమ్మ

ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
అంధేలు తోడిగినా పధమవ్వన
ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా

ప్రాణలు నీలిపే నా బంధల గెలుపా
నీదే నా బాతుకు అంతా మోదటి వలపా
నీ వెంటా నాడిపే గాత జన్మల పిలుపా
నీవేలే సోంతమౌత వేలుకొలుపా
ఎడబాటు కంట పడనిక
ఎద చాటునుండవే చిలక
అలవటు పడ్డ తడబతు మార్చిపోవా
విరాహన్నీ తరిమి కొట్టాక
సరికొత్త మలుపు తిరిగాక
మురిపలు కస్తా స్రుతి మిన్చి తుల్లి పడవా

ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
చింధులు నిలుపని పరుగవనా
వెంటపడి తోంధరాగ నిన్నే కాలవానా
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
అంధేలు తోడిగినా పధమవ్వన
ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా
రంగుల కళ కనపడిన
రమ్మని నాను పిలిచేనా
పొంగినా అలనైపోనా ఎవ్వరపిన
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా


చిత్రం: ఈశ్వర్ (2002)
పాట: ధీమ్ ధీరానా (Dheem dhirana)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: రాజేష్ (Rajesh), ఉష (Usha)
తారాగణం: ప్రభాస్ (Prabhas), శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్ (R.P Patnaik)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.