నువ్వేలే నువ్వేలే Nuvvele Nuvvele Song Lyrics, దేవుడు చేసిన మనుషులు

by Lakshmi Guradasi

నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడొ కలిసుంటె బాగుండేది
ఇంత భారంగ ఇన్నాళ్ళు లేకుండేది
నువ్వేమొ నాకని నేనేమొ నీకని
రాసాడ రాతనీ చేతుల్లొ ఈ గీతని

నువ్వే రాకుండ ఇంత దూరం నడిచాన అంటే
ఎంటో చిత్రంగ వుందే నాలొ నాకే
నువ్వే లేకుండ ఇంత కాలం బతికాన అంటే
ఏమో కలనైన నమ్మే వీలే లేదే
ఎన్నడు ఎరుగని నవ్వులని, కన్నులు చేరని వెన్నెలని
అందించావని ఆనందిస్తా, నీ తొడులో
చీకటి దాచిన వేకువని మనసుకు తెలియని వేడుకని
నువ్వొచాక నే చూస్తున్న కదా నీ ప్రేమలొ

ఎదో తింటున్నానంతే, ఎదో వుంటున్నానంతే
నువ్వే ఎదురవకపొతె, రోజూ ఇంతే
నాకె నే బరువైపోయా, నాలొ నే కరువైపోయా
నిన్నే కలిసుండకపోతే చావాలంతే
గాల్లొ రాతలు రాసుకుని నాలొ నే మాటడుకొని
గడిపేసానని గుర్తే రాదిక నీ నీడలా
నాకే తోడు దొరకదని, ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో

నిన్ను ఏనాడొ కలిసుంటే బాగుండేది
ఇంత బారంగ ఇన్నాళ్ళు లేకుండేది
నువ్వేమొ నాకని నేనేమొ నీకని
రాసాడ రాతని చేతుల్లొ ఈ గీతని

In English Version:

Nuvvele nuvvele nenante nuvvele
Nuvvele nuvvele nakanni nuvvele…

Ninnu enado kalisunte bagundedi
Intha bharanga innallu lekundedi
Nuvvuemo nakani, nenemo neekani
Rasada rathani, chethullo ee geetani…

Nuvve rakunda intha duram, nadichana ante
Ento chitranga undi nalo nake
Nuvve lekunda intha kaalam, bathikana ante
Emo kalanaina namme veele lede…

Ennadu erugani navvulani, kannulu cherani vennalani
Andhinchavani anadistha ni thodulo
Chikati dachina vekuvani, mansuki teliyani vedukani
Nuvvochaka ne chustunna kada ni premalo…

Edo tintunnananthe, edo untunnananthe
Nuvve eduravakkapothe, roju inthe
Nake ne baruvayipoya, nalo ne karuvayipoya
Ninne kalisundakapothe chavalanthe…

Gaallo raathalu rasukuni, nalo ne matadukoni
Gadipesanani gurthe radhika ni nidala
Nake thodu dorakadani, ontarithaname nestamani
Anukunte adi na tappe kada, ee hayilo…

Ninnu enado kalisunte bagundedi
Intha bharanga innallu lekundedi
Nuvvuemo nakani, nenemo neekani
Rasada rathani, chethullo ee geetani

_________________________

Song Credits:

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (Devudu Chesina Manushulu)
పాట: నువ్వేలే నువ్వేలే (Nuvvele Nuvvele)
గీత రచయిత: భాస్కరభట్ల (Bhaskarabhatla)
గాయని: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సంగీతం: రఘు కుంచె (Raghu Kunche)
తారాగణం: రవితేజ (Ravi Teja), ఇలియానా డి’క్రూజ్ (Ileana D’cruz)
దర్శకుడు: పూరి జగన్నాధ్ (Puri Jagannadh)
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ (B.V.S.N. Prasad)

See Also plz click on this: neeve-neeve-nenanta-lyrics-amma-nanna-o-tamila-ammayi

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like