Home » దేకు దేకు (DEKU DEKU) సాంగ్ లిరిక్స్ – Folk Song

దేకు దేకు (DEKU DEKU) సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comment

అయ్యో దేకు దేకు అన్న
దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు
కోడలా నీ సోకు సాలు సాలయేనే
అందుకే దేకల నా కొడుకు

సళ్ళ సళ్ళ గున్న ఆ సందుల చెయ్యి
పట్టడేమత్తా నీ కొడుకు
చీకటేలా అయ్యింది సందులోని సలి
అంటెట్టా పడతాడే నా కొడుకు
అయ్యో ముట్టాడేందే చెయ్యి పట్టాడేందే
అత్త నీ కొడుకు అంటెట్టా చేతడే

అయ్యో దేకు దేకు అన్న
దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు
కోడలా నీ సోకు సాలు సాలయేనే
అందుకే దేకల నా కొడుకు

ఇంట్లో నీళ్ళుపోసి పెంచిన ఆకులను
పాటించుకోడత్తా నీ కొడుకు
నువ్వు ముట్టుకుంటే మట్టి పట్టిపెంటానని
పాటించుకోలేదే నా కొడుకు

అయ్యో కోరి కోరి ఇంత పళ్ళు కొందామంటే
పళ్ళు కొనడత్తా నీ కొడుకు
పళ్ళు కొంటె పొద్దు పోతావేమో అని
మళ్ళొచ్చి కొంటనాడే నా కొడుకు
పళ్ళు కొంటాలేడే పూలు ముట్టలేడే
పానమంతా నొప్పి నొప్పి =

అత్త దేకు దేకు అన్న
దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు
ఎహె కోడలా నీ సోకు సాలు సాలయేనే
అందుకే దేకల నా కొడుకు

గుడిసెలున్నగ గుళ్ళనియ్యమంటే
లొల్లిచేత్తడేత్త నీ కొడుకు
పనిమిదునోన్ని పిలిచి గుళ్ళడిగితే
లొల్లి పెట్టడాయే నా కొడుకు

నే పనియందుంటేనే నన్ను
లొల్లిలొపి నన్ను గెల్లుగిత్తడేత్త నీ కొడుకు
పొనీలేవే నీ మీద ప్రేమతోనే
గెల్లుగిచ్చెన్డెమో నా కొడుకు
లొల్లి చెత్తడెందే గట్ల గిత్తడేందే
అత్త నీ కొడుకు నాకేలా దొరికినాడే

అయ్యో దేకు దేకు అన్న
దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు
కోడలా నీ సోకు సాలు సాలయేనే
అందుకే దేకల నా కొడుకు

ఊడకపోతుందంటే ఇసురుకారన్ననెట్టి
ఉపడేమత్తా నీ కొడుకు
ఊపి ఊపి చేతులు అరిగేనాన్ని
నీతో యెగలేకపోయినాడే నా కొడుకు
అయ్యో ఉడికించిన బువ్వ ముతిప్పి పెడితే
తినక అలుగుడత్త నీ కొడుకు
నువ్వు ఉడికిచ్చిన బువ్వే రోజు తినలేక
ఇట్లా వంక పెట్టె నా కొడుకు
జర్ర ఊపడెందే గుక్కపెట్టాడేందే
అప్పుడు దేకి దేకి ఇప్పుడు దేకడెందే

అత్త దేకు దేకు అన్న
దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు
కోడలా నీ సోకు సాలు సాలయేనే
అందుకే దేకల నా కొడుకు

దోల్తాన్న నన్ను దేకడేమత్తా నీ కొడుకు
ఓ కోడలా నీ సోకు సాలు సాలయేనే

________________________________________________________

పాట: దేకు దేకు (DEKU DEKU)
సాహిత్యం: రాజేందర్ కొండా (RAJENDER KONDA)
సంగీతం: కుమార్ (KUMAR)
గాయకులు: లావణ్య, ప్రభ (LAVANYA , PRABHA)
తారాగణం : పూజా నాగేశ్వర్ (POOJA NAGESHWAR ,) , అనూష( ANUSHA) , శ్వేత (SWETHA ) వంశీ కృష్ణ (VAMSHI KRRISHNA)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment