దావీదు పట్టణమ౦దు – రారాజు పుట్టినాడు ॥2॥
మనకొరకే వచ్చినాడు – రక్షకుడేసయ్యా॥2॥
పల్లె పల్లె వెళ్ళి ఈ వార్త చెప్పి –
మనమంతా చేరి స౦బరమే చేద్దము
పల్లె వెళ్ళి ఈ వార్త చెప్పి –
మనమంతా చేరి స౦బరమే చేద్దము
మనకొరకే వచ్చినాడు – రక్షకుడేసయ్యా ॥2॥
1) పాపుల కోసం వచ్చాడమ్మా –
మనిషి రూపిగా మారాడమ్మా –
ప్రేమను ప౦చే పావనుడోయమ్మా ॥2॥
పాపమే లేని – పరిశుద్ధుడు
దేవదేవుని – ప్రియసుతుడు
దాసుని రూపం దాల్చాడోయమ్మా
మన బ్రతుకులలో వెలుగులని – తెచ్చాడోయమ్మా
మనకొరకే వచ్చినాడు – రక్షకుడేసయ్యా ॥2॥
2) వేదన బాధలు ఇకలేవమ్మా –
పాపపు దాస్యము పోయిందమ్మా –
రక్షకుడేసు వచ్చాడోయమ్మా ॥2॥
హృదయమ౦త ని౦డే – ఆనందమే
స౦బరాలు చేసే – ఈ జగమే
ఆడి పాడి కొనియాడెదమోయమ్మా
మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా
మనకొరకే వచ్చినాడు – రక్షకుడేసయ్యా ॥2॥
Daaveedu pattanamandu – raaraju puttinaadu ॥2॥
Manakorake vachinaadu – rakshakudesayya ॥2॥
Palle palle velli ee vaartha cheppi –
Manamantha cheri sambarame cheddamu
Palle velli ee vaartha cheppi –
Manamantha cheri sambarame cheddamu
Manakorake vachinaadu – rakshakudesayya ॥2॥
1) Paapula kosam vachhaadamma –
Manishi roopiga maaradamma –
Prema nu panche paavanudoyamma ॥2॥
Paapame leni – parishuddhudu
Deva devuni – priyasutudu
Daasuni roopam daalchaadoyamma
Mana bratukalalo velugulani – techchaadoyamma
Manakorake vachinaadu – rakshakudesayya ॥2॥
2) Vedana baadhala ikalevamma –
Paapapu daasyamu poyindamma –
Rakshakud Yesu vachchaadoyamma ॥2॥
Hridayamanta ninde – aanandame
Sambaraalu chese – ee jagame
Aadi paadi koniyaadedamoyamma
Manasaara Yesuraajuni kolichedamoyamma
Manakorake vachinaadu – rakshakudesayya ॥2॥
See Also plz click on this: andaru-mechina-andala-tara-lyrics-jesus
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
