దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆమాట తెలిసిందా
నిన్ను చూసి నాలో నేను మురిసి అసలుమాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
ఓ కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసి నేను కున నల్లుకుంటా
ఓ కళ్లలోనా కాటుక కరిగిపోవునంట కురులలోనా పువ్వులన్ని వాడిపోవునంట
నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈ మాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం నాప్రేమ నీవేలే నాప్రేమ నీవేలే
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
ప్రేమని చూపులో వుంది మహత్మ్యం
ప్రేమభాషలో వుంది కవిత్వం
ప్రేమించుటలో వున్నది దైవత్వం దైవత్వం
ప్రేమసృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈలోకం భూలోకం
ఓ నా మనసు నీలో దాచి ఉంచినాను
ఆ మనసు క్షేమమేనా తెలుసుకొనగ వచ్చాను
ఓ నీ మనసు పదిలంగా దాచి వుంచినాను
నాకంటే నీమనసే నాపంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
ఈ మాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
నా ప్రేమ నీవేలే నాప్రేమ నీవేలే
యువతీ యువకుల కలయికకోసం వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయికకోసం వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించైండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
ఓఓఓఓఓఓఓ
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
ఓఓఓఓఓఓఓ
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
ఓఓఓఓఓఓఓ
In English Version:
Dandiya Aatalu Aada Saradaa Paatalu Paada
Gujarat Paduchulu Aada Priyude Chelikai Chooda
Chelini Kanipinchinaa Kanu Chaatuga
Naaku Tana Prema Cheppeyana Eenadu
Chelini Kanipinchinaa Kanu Chaatuga
Naaku Tana Prema Cheppeyana Eenadu
Tanajaadēmito Teliyaleka
Naaku Gundello Gubulu Puttena
Tanajaadēmito Teliyaleka
Naaku Gundello Gubulu Puttena
Dandiya Aatalu Aada Saradaa Paatalu Paada
Gujarat Paduchulu Aada Priyude Chelikai Chooda
Ninnu Choosi Nannu Nenu Marachi
Cheppalēdu Moogaboyi Nilichi
Manasolona Daagivunna Aamaata Telisindaa
Ninnu Choosi Naalo Nenu Murisi
Asalumaata Cheppakunda Daachi
Kallatoti Saiga Chesi Cheppaale Telisindaa
O Kaathukalle Nenu Kanula Cherukunta
Kaathukalle Nenu Kanula Cherukunta
Poolavole Virisi Nenu Kuna Nallukunta
O Kallalona Kaatuka Karigipovunanta
Kurulalona Poovulanni Vaadipovunanta
Nee Prema Hridayame Pondenaa
Thaalibottu Neeku Ne Kattenaa
Ee Maata Maathrame Nijamaite
Na Janme Dhanyam
Naa Prema Neevele Naa Prema Neevele
Dandiya Aatalu Aada Saradaa Paatalu Paada
Gujarat Paduchulu Aada Priyude Chelikai Chooda
Chelini Kanipinchinaa Kanu Chaatuga
Naaku Tana Prema Cheppeyana Eenadu
Chelini Kanipinchinaa Kanu Chaatuga
Naaku Tana Prema Cheppeyana Eenadu
Tanajaadēmito Teliyaleka
Naaku Gundello Gubulu Puttena
Tanajaadēmito Teliyaleka
Naaku Gundello Gubulu Puttena
Prema Ni Choopulo Vundi Mahatmyam
Premabhaashalo Vundi Kavithvam
Preminchatulo Vunnadi Daivatvam Daivatvam
Prema Srushtike Moola Purushudu
Prema Jeevulaku Poojaniyudu
Prema Lenide Emauno E Lokam Bhulokam
O Naa Manasu Neelo Daachi Unchinaanu
Aa Manasu Kshemame Na Telusukonaga Vachaanu
O Nee Manasu Padilanga Daachi Vunchinaanu
Naakante Nee Manase Naa Pancha Praanalu
Hridayalu Rendani Analevu
Idi Needinādani Kanalēvu
Ee Maata Maathrame Nijamaite Na Janme Dhanyam
Naa Prema Neevele Naa Prema Neevele
Yuvathi Yuvakula Kalayikakosam
Vachenu Nedoka Raatiri Dandiya Anu Oka Raatiri
Yuvathi Yuvakula Kalayikakosam
Vachenu Nedoka Raatiri Dandiya Anu Oka Raatiri
Meeku Thodu Memuntaamu Nesthama
Jankuleka Preminchaindi Nesthama
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Ooo Ooo Ooo
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Ooo Ooo Ooo
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Ooo Ooo Ooo
_________________
Song Credits:
చిత్రం: ప్రేమికుల రోజు (Premikula Roju)
తారాగణం: కునాల్ (Kunal), సోనాలి బింద్రే (Sonali Bendre)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)
లిరిసిస్ట్: A M రత్నం (A M Ratnam)
గాయకులు: ఉన్ని మీనన్ (unni menon), శ్రీ కుమార్ (Sree Kumar), కవితా కృష్ణమూర్తి (Kavitha Krishnamurty)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
