Home » దానం – కథ

దానం – కథ

by Haseena SK
0 comment

ఒకరాజు తన గరువు గొప్పతనాన్ని మొచ్చుకుంటూ పట్టు బట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గరువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టు బట్టల్ని ఇచ్చేశాడు మర్నాడు రాజు అటుగా వెళ్లినపుడు తాను బాహుకరించిన పట్టు బట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు. 

కొద్ది రోజుల తర్వత గరువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు. రాజు ಆ కడియాన్ని కుతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజద్యోగికి బహుకరించాడు. గరువు ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గరువుని పిలిచి మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచేయడం పద్దతిగా లేదు ಅನಿ కోపంగా అడిగాడు రాజు. బదులుగా దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అనే ఇంకా భావిస్తున్నట్లు ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కుదు అయినా మీరు అడుగుతున్నారా కాబట్టి చెబుతున్నాను.

ఆ వస్తువు అవసరం నాకుంటే వారికే ఎక్కువ అనిపించింది. అందుకే వారికి ఇచ్చేశాను అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువ ఆ మాటలతో తన తప్పును తెలిసుకుని గరువు దారి దగ్గర క్షమం కోరాడు రాజు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment