డేగ డేగ డేగ దేఖో దేఖో బేగా
ఎ గుర్రం పైన నరసింహం
చేసే సవారీ ఇదే గా
చేడు చేడునీక పడగొట్టేలా
వేసాడు ఇక్కడ పాగ
తన అడుగుల చప్పుడు వింటే
లోకానికి ఇంకా దడేగా
గూకేడు నీళ్లకు పాటు పడే
నీరు పేదల బాధల గొంతుకగా
గుప్పెడు బువ్వకి కష్టపడే
కడుదీనుడి చేతికి గోడలిగా
భగ భగ భుగ భుగ
భగ భగ భుగ భుగ
రగిలిన రక్తము ఉప్పెనగా
ఎగపడి ఉరుకుతు తెగ బడి నరుకుతు
బానదియా రే.. బంధూకు
(డాకు… డాకు… )
డాకు… డాకు…
డాహిహో యాడి
ఓ యాడి వీరచి యాడి
నీ కడుపులో పూసేటి రాజాకుమారి
నీ గడపలో అడుగేసే ఎలైతాంది
ఏలేటోడు ఏడి
అదిగో వచ్చిండే అందుకోవే
అత్తింటి కొత్త సారి
(డాకు… డాకు… )
____________________________________
సాంగ్ : డాకుస్ రేజ్ (Daaku’s Rage)
సినిమా పేరు: డాకు మహారాజ్ (Daaku Maharaaj)
గాయకుడు: నకాష్ అజీజ్ (Nakash Aziz)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటుడు: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
రచన మరియు దర్శకత్వం : బాబీ కొల్లి (Bobby Kolli)
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) & సాయి సౌజన్య (Sai Soujanya)
పాట గురించి వివరణ :
డాకుస్ రేజ్ పాట డాకు మహారాజ్ అనే చిత్రం లోనిది. ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు, మరియు సాహిత్యం అనంత శ్రీరామ్ రాశారు. సంగీతం అందించినది థమన్ ఎస్.
ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు, మరియు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య. చిత్రంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ పాట యొక్క ప్రోమో ఇటీవల విడుదలైంది, మరియు సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించబడింది, మరియు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.