చోటి చోటి చోటి
చోటి చోటి చోటి బాతే
మీటీ మీటీ మీటీ
మీటీ మీటీ మీటీ యాదే
ఓ చోటి చోటి చోటి
చోటి చోటి చోటి బాతే
మీటీ మీటీ మీటీ
మీటీ మీటీ మీటీ యాదే
ఓ..పరిచయం.. ఎప్పుడూ చిన్నదే..
ఈ చేలిమికే కాలమే చాలదే..
ఎన్నో వేల కథలు
అరే ఇంకొ కథ మొదలు
ఎన్నో వేల కథలు
అరే ఇంకొ కథ మొదలు
చోటి చోటి చోటి
చోటి చోటి చోటి బాతే
మీటీ మీటీ మీటీ
మీటీ మీటీ మీటీ యాదే
ఆటలాగా పాటలాగా
నేర్చుకుంటే రానిదంటా
స్నేహమంటే ఏమిటంటె
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కొరుకుంటే చేరదంటా
వద్దు అంటే వెళ్ళదంటా
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట
ఇస్తూ నీకై ప్రాణం
పంచిస్తు తన అభిమానం…
నీలో ప్రతి ఒంటరి తరుణం
చెరిపేస్తూ…
ఎన్నో వేల కథలు
అరే ఇంకొ కథ మొదలు
చోటి చోటి చోటి
చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి
మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే
గుర్తులేవి లేని నాడు
బ్రతికినట్టు గుర్తురాదే
తీయనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అఛ్చాయేవి సావాసాలే
బాధలేవీ లేని నాడు
నవ్వుకైనా విలువుండదే
కళ్లలోనా కన్నీళ్లున్నా
పెదవుల్లో నవ్వు చేరగదే
స్నేహం వల్లే..
నీ కష్టం తనదనుకుని
నీ కలనే తనదిగా కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే
వదిలేస్తూ…
ఎన్నో వేల కథలు
అరే ఇంకొ కథ మొదలు
చోటి చోటి చోటి
చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి
మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే
____________
పాట పేరు: చోటి చోటి బాతే (Chotti Chotti Baatein)
చిత్రం: మహర్షి (Maharshi)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గాయకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం : శ్రీ మణి (Shree Mani)
నటీనటులు : మహేష్ బాబు (Mahesh Babu), అల్లరి నరేష్ (Allari Naresh) పూజా హెగ్డే (Pooja Hegde)
దర్శకుడు: వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
