Home » చూశాలే కళ్లారా – ఎస్‌ఆర్ కళ్యాణమండపం

చూశాలే కళ్లారా – ఎస్‌ఆర్ కళ్యాణమండపం

by Rahila SK
0 comment
119

ఈ నెల తడబడే
వరాల వరవడే
ప్రియంగా మొదటి సారి
పిలిచే ప్రేయసే
అదేదో అలజడే
క్షణంలో కనబడే
గతాలు ఒదిలి
పారి పోయే చీకటే
తీరాన్నే వెతికి
కదిలే అలలా
కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికెనా

ఎపుడు వెనకే తిరిగే
ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా

చూశాలే కళ్లారా
వెలుతురువానే నా
హృదయంలోని నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ తొలకరి చూపే
నా అలజడినాపె
నా ప్రతిధిక నీకే
పోను పోను దారే మారేనా

నా శత్రువే నడుమే
చంపద తరిమే
నా చేతులే తడిమే
గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేసావే
నా జోడి నీవేలే

చూశాలే కళ్లారా
వెలుతురువానే నా
హృదయంలోని నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జతకుదిరాకే
నా కదలిక మారే
నా వదువికా నివే
ఆ నక్షత్రాల దారే నా పైన

హే తాళాలు తీశాయి కాలాలే
కౌగిళ్ళలో చేరళిలే
తాలేమో వేచివుంది చూడే
నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే
దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే
ఇష్టాంగా ఈ నాడే

తీరాన్నే వెతికే
కదిలే అలలా
కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా
ఎపుడు వెనకే తిరిగే
ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా

చూశాలే కళ్లారా
వెలుతురువానే నా
హృదయంలోని నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జాతకుదిరాకే
నా కదలిక మారె
నా వదువికా నీవే
ఆ నక్షత్రాల దారే నా పైన


పాట: చూశాలే కళ్లారా
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకులు: సిద్ శ్రీరామ్
చిత్రం: ఎస్‌ఆర్ కళ్యాణమండపం (2020)
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
తారాగణం: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version