చూడరండమ్మా (Choodarandamma) సాంగ్ లిరిక్స్, Gopika poornima | krishna

by Lakshmi Guradasi

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు
మన గండాలు దాటించు నల్లవాడు

తారంగాలు ఆడేవాడు
పిల్లనగ్రోవి ఊదేవాడు
వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు
తారంగాలు ఆడేవాడు
పిల్లనగ్రోవి ఊదేవాడు
వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

పడగలు తొక్కిన పిల్లాడమ్మా
మడుగున ఆడిన గడుసోడమ్మా
వచ్చాడమ్మా గొవుల గొపన్నా
పడగలు తొక్కిన పిల్లాడమ్మా
మడుగున ఆడిన గడుసోడమ్మా
వచ్చాడమ్మా గొవుల గొపన్నా
వాడు కొండను ఎక్కిన అల్లరి బుల్లోడూ
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చీరలు దొచిన చినోడమ్మా
గారెడి చేతల పిడుగోయమ్మా
వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా
చీరలు దోచిన చినోడమ్మా
గారెడి చేతల పిడుగోయమ్మా
వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

బావకు బుద్ధులు చెప్పినవాడు
భామల పాలిట ప్రేమలవాడు
వచ్చాడమ్మా రాధాకృష్ణయ్యా
బావకు బుద్ధులు చెప్పినవాడు
భామల పాలిట ప్రేమలవాడు
వచ్చాడమ్మా రాధాకృష్ణయ్యా
వాడు వేణువులుదే వెన్నెల కన్నయ్యా
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

మామకు తగ్గ అల్లుడువాడు
చెల్లిని కాచిన అన్నయ్యాడు
వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా
మామకు తగ్గ అల్లుడువాడు
చెల్లిని కాచిన అన్నయ్యాడు
వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చక్రం పట్టి తిప్పేవాడు
అమ్మకు విశ్వం చూపినవాడు
వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా
చక్రం పట్టి తిప్పేవాడు
అమ్మకు విశ్వం చూపినవాడు
వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా
వాడు లోకాలన్ని కాచేవాడు
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

గురువాయూరు క్షేత్రంలోన
గురువై ఉన్నాడమ్మ వాడు
చందన గంధపు సుందరడోయమ్మా
గురువాయూరు క్షేత్రంలోన
గురువై ఉన్నాడమ్మ వాడు
చందన గంధపు సుందరడోయమ్మా
వాడు గురువాయూరు దేవుడు అయినాడు
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు
రేపల్లె వాడల్ని ఎలువాడు

See Also plz click on this: yasodamma-nee-koduku-yedi-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like