Home » చిట్టి చిలకమ్మ అక్షరాభాస్యం – కథ

చిట్టి చిలకమ్మ అక్షరాభాస్యం – కథ

by Haseena SK
0 comment

చిలుకమ్మ తన గారాల బిడ్డ చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయాలని తలపెట్టింది. అందుకోసం సకల సంబారాలూ సమకూర్చుంది. తీయ తీయని పళ్లని ఎన్నింటినో సేకరించింది. తేనెటీగని అడిగి ఆకుదొప్పె డు తియ్యని వచ్చింది. చెట్టు చెట్టునీ వేడి రంగు రంగుల పువ్వలను సేకరించింది. చిగురాకుల తోరణాలు కట్టింది. కోకిలమ్మ తన బృందంతో వచ్చి మంగళవాయిద్యాలు వినిపించమని అడిగింది. చిలుక పండితుడికి కలిసి తన బిడ్డకి అక్షరాభ్యాసం చేయించవలసిందిగా అర్ధించింది. అందరినీ తన ముద్దుబిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడడానికి రమ్మని ఆహ్వానింది అందరినీ తన ముద్దుబిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడడానికి రమ్మని ఆహ్వానించింది. అందరినీ పిలించింది. కానీ ఉడుతమ్ముని మాత్రం రమ్మని పిలువలేదు ఉడుతమ్మ అంటే చిలుక తల్లికి చాలా రోజులుగా కోపం ఉంది. దోర మగ్గిన పళ్లన్నింటిని తనకంటే ముందుగా ఉడుతమ్మ రుచి చూస్తోందని అందచే చిలుకమ్మ కి మంట అందుకే తన ఇంట జరిగే ఆ వేడుకకి కావాలనే చిలుకమ్మ ఉడుతుని పిలువలేదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment