English to Telugu Transliteration:
చిట్టి గువ్వ… ఊరుకోవే
బాధ ఉంటే… తట్టుకోవే
ఏ వెలుగులు కనిపించని గీతే గీసారా
ఏం తెలియక దాటడమే నేరం అంటారా..
ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా
ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా
కాలం రాసే కధనంలోన
మన కథలన్నీ ఇంతే రా..
బడి చదువేది చెప్పని పాటం
నేర్పే గురువే కాలం రా
చిట్టి గువ్వ… ఊరుకోవే
బాధ ఉంటే… తట్టుకోవే
చిట్టి గువ్వ… ఊరుకోవే
బాధ ఉంటే… తట్టుకోవే
రాలే చినుకుల్లో అన్నీ రంగులు చూసావా
దూకే పిడుగుల్నే తట్టుకోవా
వీసే గాలుల్లో చిన్ని చిందులు వేసావా
రేగే మంటలనే తట్టుకోవా
అమ్మ అంటే యేరా అంటూ ఆమె నోటిమాట
చెమ్మ గిల్లే కళ్లలోనే పాపం ఆగిపోయెనంటా
చుక్క రాలి ఆకాశాల దారే వీడిపోతూ ఉన్నా
చెప్పలేని బాధే మౌనంగానే మోసే జాబిలమ్మ
ఏ జాలిని చూపించని వలయం ప్రేమ
చిట్టి గువ్వ… ఊరుకోవే
బాధ ఉంటే… తట్టుకోవే
చిట్టి గువ్వ… ఊరుకోవే
బాధ ఉంటే… తట్టుకోవే
Telugu to English Transliteration:
Chitti Guvva… Oorukovey
Badha Unte… Thattukovey
Ye Velugulu Kanipinchani Geethey Geesaaraa
Yem Theliyaka Dhaatadamey Neram Antaaraa..
Ye Nyayam Nee Kosam Saayam Raledhaa
Ee Prashnalu Adagaalani Aasaga Chusaavaa
Kaalam Raasey Kadhanamlonaa
Mana Kadhalanni Inthey Raa..
Badi Chadhuvedhi Cheppani Paatam
Nerpey Guruvey Kaalam raa
Chitti Guvva… Oorukovey
Badha Unte… Thattukovey
Chitti Guvva… Oorukovey
Badha Unte… Thattukovey
Raale Chinukullo Anni Rangulu Chusaavaa
Dhuke Pidugulney Thattukovaa
Veechey Gaalullo Chinni Chindhulu Vesaavaa
Regey Mantalney Thattukovaa
Amma Ante Yera Antu Aame Noti Maata
Chemma Gilley Kallalone Paapam Aagipoyenanta
Chukka Raali Aakaasaala Dhaarey Veedipothu Unnaa
Cheppaleni Baadhey Mounamgaane Mose Jaabilamma
Ye Jaalini Chupinchani Valayam Prema
Chitti Guvva… Oorukovey
Badha Unte… Thattukovey
Chitti Guvva… Oorukovey
Badha Unte… Thattukovey
Song Credits:
సాంగ్ : చిట్టి గువ్వ (Chitti Guvva)
చిత్రం: కోర్ట్ (Court)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
గాయకుడు : కాల భైరవ (Kala Bhairava)
సాహిత్యం: పూర్ణాచారి (Purnachary)
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni)
రచన & దర్శకత్వం: రామ్ జగదీష్ (Ram Jagadeesh)
నటీనటులు : ప్రియదర్శి (Priyadarshi), హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.