వదినే ఓ వదినే
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
అంగట్లో ముసలోడు ఓ మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో మా వదినే
అయితే ఏమాయె గాని ఓ మరిది
అందర్తోని చేప్పకయ్యా నా మరిది
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
అంగట్లో ముసలోడు ఓ మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
అబ్బా రయ్య రయ్య పోయే ఓ వదినే
నీ రైక ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ రైక ఎట్లా చిరిగిందో ఓ వదినే
తోయలున్న తలుపు నా మరిది
ముయ్యబోతే చినిగిందయ్యా నా మరిది
ముయ్యబోతే చినిగిందయ్యా నా మరిది
అబ్బా రయ్య రయ్య పోయే ఓ వదినే
నీ రైక ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ రైక ఎట్లా చిరిగిందో ఓ వదినే
తోయలున్న తలుపు నా మరిది
ముయ్యబోతే చినిగిందయ్యా నా మరిది
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
అంగట్లో ముసలోడు ఓ మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
ఓ వదినే
గాలికి తిరిగేటి ఓ వదినే
నీ గాజు ఎట్లా పగిలిందో ఓ వదినే
నీ గాజు ఎట్లా పగిలిందో ఓ వదినే
పూలు తెంపుతుంటే ఓ మరిది
పులా కొమ్మ తలిగి పగిలే నా మరిది
పులా కొమ్మ తలిగి పగిలే నా మరిది
ఆహా గాలికి తిరిగేటి ఓ వదినే
నీ గాజు ఎట్లా పగిలిందో ఓ వదినే
నీ గాజు ఎట్లా పగిలిందో ఓ వదినే
పూలు తెంపుతుంటే ఓ మరిది
పులా కొమ్మ తలిగి పగిలే నా మరిది
పులా కొమ్మ తలిగి పగిలే నా మరిది
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
అంగట్లో ముసలోడు ఓ మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
ఔవ్ వదినే
సిగ్గు సింగరాల ఓ వదినే
నీ బుగ్గ ఎట్లా ఎరుపెక్కే ఓ వదినే
నీ బుగ్గ ఎట్లా ఎరుపెక్కే ఓ వదినే
చీకట్లో నడువంగా ఓ మరిది
సిగలో పిన్ను గీరుకుపోయే ఓ మరిది
సిగలో పిన్ను గీరుకుపోయే ఓ మరిది
అట్లాట పొయెటి ఓ వదినే
నీ జుట్టు ఎట్లా చెదిరిందో ఓ వదినే
వాకిట్లో నిలబడితే ఓ మరిది
గాలి వానొచ్చి విసిరింది నా మరిది
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
అంగట్లో ముసలోడు ఓ మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
సిన్నంగా పొయెటి ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
నీ సిర ఎట్లా చిరిగిందో ఓ వదినే
అంగట్లో ముసలోడు ఓ మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
గొంగడనుకుని గుంజిండు నా మరిది
__________________________
పాట సేకరణ : అవదుర్తి లక్ష్మణ్ (Avadurthi Laxman)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
గాయకులు: బొడ్డు దిలీప్ (Boddu Dilip), స్వాతి చందర్ (Swathi Chander)
దర్శకత్వం: ప్రశాంత్ APS (Prashanth APS)
తారాగణం: సీమ (Seema), సౌజన్య (Soujanya), రితిక (Rithika), అరవింద్ పెద్ది (Aravind Peddi), సందీప్ (Sandeep)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.