ఏయ్! పోరా రేయ్
సౌండు దంచు
దేవా ఆటాడే
ఏయ్! విన్రారేయ్
ఏంటి డౌటు
మెదడు తినమాకే
ఏయ్! ఎవ్వన్నైనా కనుక్కో
ఏయ్! జిల్లాలన్నీ నావిపో
ఏయ్! తమ్మీ కొంచెం తట్టుకో
కూలీ వాలా తెల్సుకో
మొరిగే నోరు జడిసి నక్కాలే
మనకి బాసు మనమేలే
ఎనిమీ దోస్తు ఎవడో ఇద్దర్లో
వదులుతామా.. షర్టే మడతేడద్దామా!
ఏయ్! పోరా రేయ్
సౌండు దంచు
దేవా ఆటాడే
హే చికిటు, చికిటు, చికిటు-చిక్
చికిటు, చికిటు, చికిటు-చాక్
చికిటు-చిక్, చికిటు-చాక్
చికిటు, చికిటు, చికిటు వైబ్
చికిటు, చికిటు, చికిటు-చిక్
చికిటు, చికిటు, చికిటు-చాక్
చికిటు-చిక్, చికిటు-చాక్
చికిటు, చికిటు, చికిటు వైబ్
ఓద్దద్దు నాతో సరదాలు
పాడెత్తి చేస్తా తిరణాలు
సింహాల వేట.. నా హాబీ బేటా
నే పెట్టే రూల్స్ వినుకోరా
నువ్వట్టా ఫాలో అయ్యిపోరా
పెట్టాలి సాంగూ
కట్టేయి బాంగూ
హే హేయ్! ఎవ్వన్నైనా కనుక్కో
ఏయ్! జిల్లాలన్నీ నావిపో
ఏయ్! తమ్మీ కొంచెం తట్టుకో
కూలీ వాలా తెల్సుకో
మొరిగే నోరు జడిసి నక్కాలే
మనకి బాసు మనమేలే
ఎనిమీ దోస్తు ఎవడో ఇద్దర్లో
వదులుతామా.. షర్టే మడతేడద్దామా!
ఏయ్! పోరా రేయ్
సౌండు దంచు
దేవా ఆటాడే
హే చికిటు, చికిటు, చికిటు-చిక్
చికిటు, చికిటు, చికిటు-చాక్
చికిటు-చిక్, చికిటు-చాక్
చికిటు, చికిటు, చికిటు వైబ్
చికిటు, చికిటు, చికిటు-చిక్
చికిటు, చికిటు, చికిటు-చాక్
చికిటు-చిక్, చికిటు-చాక్
చికిటు, చికిటు, చికిటు వైబ్
షర్టే మడతేడద్దామా!
పోరా….
___________
పాట పేరు : చికిటు (Chikitu)
ఆల్బమ్ / సినిమా : కూలీ (Coolie)
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
గానం – టి రాజేందర్ (T Rajhendherr), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), అరివు (Arivu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
