సెట్టు మీద ఉసిరికి (chettu meeda usiriki) సాంగ్ లిరిక్స్, తారక రాముడు

by Lakshmi Guradasi

సెట్టు మీద ఉసిరికి సంద్రాన ఉప్పుకి
చుట్టరికం పెట్టాడు సితారాల దేవుడు

ఆ సెట్టు మీద ఉసిరికి ఈ సంద్రాన ఉప్పుకి
చుట్టరికం పెట్టాడు సితారాల దేవుడు

మబ్బులోని నీరుకి మట్టి సాటు వేరుకి
వాన వంతెనేశాడు జడ లేని దేవుడు
కలవనట్టు అనిపిస్తది నేల ఆకాశం
తెలుసుకుంటే కనిపిస్తది తెగిపోని సావసం

కలవనట్టు అనిపిస్తది నేల ఆకాశం
తెలుసుకుంటే కనిపిస్తది తెగిపోని సావసం

జన్మలున్నావో లేవో ఆ బ్రహ్మ దేవుడికి ఎరుకా
జన్మలున్నావో లేవో ఆ బ్రహ్మ దేవుడికి ఎరుకా

ఆ కొమ్మకి నీకు ఋణమెటంటే చెప్పగలదా సిలక
చెప్పగలదా సిలక సెప్పగలదా సిలక సెప్పగలదా సిలక

In English Version:

Settu meeda usiriki sandrana uppuki
Chuttarikam pettadu sitharala devudu

Aa settu meeda usiriki ee sandrana uppuki
Chuttarikam pettadu sitharala devudu

Mabbuloni neeruki matti saatu veruki
Vaana vanthenesadu jada leni devudu
Kalavanattu anipistadi nela aakasam
Thelusukunte kanipisthadi thegiponi savasam

Kalavanattu anipistadi nela aakasam
Thelusukunte kanipisthadi thegiponi savasam

Janmalunnavo levo aa bramma devudiki yerukaa
Janmalunnavo levo aa bramma devudiki yerukaa
Aa kommaki neeku runametante seppagaladaa silaka
seppagaladaa silaka seppagaladaa silaka seppagaladaa silaka

________________

Song Credits:

సాంగ్ : సెట్టు మీద ఉసిరికి (chettu meeda usiriki)
చిత్రం : తారక రాముడు (Taraka Ramudu)
సంగీతం : కోటి (Koti)
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetharama Shastry)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (SP. Balasubramaniam)

See Also plz click on this: evaro-nenevaro-song-lyrics-brothers

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like