Home » చెప్పకే చెప్పకే (Cheppake Cheppake) సాంగ్ లిరిక్స్ మహా సముద్రం

చెప్పకే చెప్పకే (Cheppake Cheppake) సాంగ్ లిరిక్స్ మహా సముద్రం

by Lakshmi Guradasi
0 comments
Cheppake Cheppake song lyrics Maha Samudram

చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు
చాలులే వేళాకోళం ఊరుకో
నేర్పకే నెర్పకె లేని పోనీ ఆశలు
మనసా మళ్లి రాకు వెళ్లిపో

ఎగసే కలలే అలలై
ఏదనే ముంచెసెలె
కదిలే కథలే కడలై
ఉప్పెనెల్లె ఊపెసెలె

ఎందుకీ బంధాలన్నీ కలపకులే నిలపకులే
గెంటేస్తాను గెంటేస్తాను నిన్నిక ఇప్పుడే
మనసా కనబడితే ఏదురుగా నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను తొందర పెడితే

చల్లనైనా చూపు నువ్వే
మంచి గంధపు మాట నువ్వే
ముల్ల కంచెలన్నీ తుంచి పూల బాటవయ్యవే
మోయలేని హాయి నువ్వే
నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెల్తు ఉంటే
వెంట నీడనయ్యనే

వేసవి వేడిలో లేతగాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువు నా జతగా ఉంటె బతికా నే ధైర్యమై
తెలిసేనిపుడే ఇపుడే జీవితాన మాధుర్యమే

వింతగా నన్నే నేను మరచితినే మురిసితినే
నిన్న లేని మొన్న లేని వెన్నెల విరిసే
మదికోక మది దొరికే
కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల కాంతులు కురిసే

నువ్వు నేను వేరు అన్నా
నీ వైపూ అసలు చూడాకన్నా
దొంగ లాగ కల్లె నిన్నే
తొంగి తొంగి చూసాయె

పగ్గం ఏసి ఆపతున్నా
ప్రేమే కాదిది స్వర్ధమన్నా
సిగ్గులేని కళ్లే నన్నే ముగ్గులోకి తోసాయే

నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే
కుదురే మరచి వరదై ఉరికెలే
తపమే తపమై జపమై నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే జ్ఞాపకాల్ని తోసేసాలే

ప్రేమకే రూపం నువ్వు
అని తెలిసే మది మురిసే
గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే
నిన్ను ఇక వదలదులే
ఆనందాల మహాసంద్రమాయను మనసే

____________

పాట: చెప్పకే చెప్పకే (Cheppake Cheppake)
చిత్రం: మహా సముద్రం (Maha Samudram)
నటీనటులు : అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), శర్వానంద్ (Sharwanand), సిద్ధార్థ్ (Siddharth)
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
లిరిక్స్ : చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
గాయకులు: దీప్తి పార్థసారథి (Deepthi Parthasarathy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.

error: Content is protected !!