చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే
పెదవులు పగడ కాంతులు పలుకులు చెరుకు బంతులు
నడకలు నెమలి గంతులు గల గల గలలు
కనులలో కోటి రంగులు నడుములో మర ఫిరంగులు
కురులలో జలధి పొంగులు జల జల జలాలు
తన కొరకే కలవరమే తన వరకే చెలి స్వరమే
తన దరికే నా ప్రాణమే ప్రయానమాయి
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే
జిగి బిగి మనసు సంకేలా తెగువగా తెంచానె ఇలా
మగువను మార్చా ప్రేమలా తొలి తొలి తొలి గా
పరిచిన పసిడి దారి లా విరిసిన వెలుగు దారాల
నడిచా ఆమె నీడలా కల కల కళల
తన వలపే అమృతము తన వరమే జీవితము
తన పరమై తరించానీ ఈ సోయగము
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.